11/15/16

పవన్ ,రజని మీ సినిమాలు బ్లాక్ మనీ కాదా అని విమర్శించినా దర్సకుడు

చెన్నై: ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు విషయమై సినీ పరిశ్రమలో మొదటి రోజు చాలా మంది ప్రధాని మోదీ ని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే బయిట బ్యాంకులు వద్ద, ఎటిఎంల వద్ద సామాన్య జనం పడే వెతలు చూసి ఇప్పుడు విమర్శలు సైతం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు, నిర్మాత అమీర్ సుల్తాన్..మీడియాతో మాట్లాడుతూ రజనీ, మోదీలపై విమర్శలు చేసారు.



ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేయగానే సూపట్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ కొత్త భారతమ్ జన్మించింది అంటూ మోదీని ప్రశంసించారు. కానీ మోదీ పని మీరు ఎలా సమర్థిస్తారు అంటూ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ సూపర్ స్టార్ ను నిలదీయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీని 'మోదీ చేసిన పనిని ఎలా సమర్థిస్తారు. అయినా ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ వల్లనే ప్రధాని అయ్యారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి మీరు సంతోషిస్తున్నారు. కానీ మీ సినిమా 'కబాలి' టికెట్లు ఎన్ని రెట్లు అధిక ధరకు అమ్మారో మీకు తెలీదా అని ప్రశ్నించారు.



నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కాదా. ఆ లెక్కలన్నింటినీ పేపర్ మీద మీరు చూపగలరా' అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఈ వివాదం రజనీ,మోదీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయమై వాదోపవాదాలు మొదలయ్యాయి. దాంతో ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనే అనుమానాలు తమిళ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి.

పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం.
పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై, ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది.

సాధారణంగా ఎవరైనా …తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు.
అలా వెళ్లడం కోసం….ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రతయ్నం చేస్తారు.
ఇలా చేయడం వల్ల… చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి…ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల…..అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్.


తల్లిగర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు….ద్రోణాచార్యుడు ఆలోచించి వల పనినట్టు కాక…..కొంత పంథాను ఎన్నుకున్నాడు. దాని కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపున్న ఇద్దర్ని చంపడం స్టార్ట్ చేశాడు…ఇలా చంపుకుంటూ లోపలకి వెళ్లిపోతున్నాడు…ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా …అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది..తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు.
ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు …కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు., దానికి కారణం…..పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం.
ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.

అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి ఎలా తెలుసు:

అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.





how to make video call and everything you should know

WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app's latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video call




WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app’s latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video calling in India. If you have been relying on Facetime, Google Duo and Skype till now, you can also now use WhatsApp’s video calling feature. The video call feature has been much anticipated feature on Whatsapp for long. Few months ago, when Whatsapp rolled out a version update, an option to make a video call was added to call options available in a contact screen, but was not functional. However, it hinted to Whatsapp make the feature available soon to all its user.

In an interview to Reuters, Whatsapp’s co-founder Jan Koum told that the feature will be rolled out in 180 countries after the feature is introduced at an event in India. The video-calling feature will make its way on devices operation on iOS, Android and Windows platforms. Similar to WhatsApp text and voice call, end-to-end encryption will be available on video calls as well. End-to-end encryption keeps the company or government officials from reading the text or listen to calls. This will allow making calls without any fears of security or privacy.

Harley Davidson Road Glide Special

Harley Davidson Road Glide Special


Self Starting System
price in india : 36,36,999
Mileage:  18 Kmpl
Engine Capacity:  1745 cc      
 
American producer "Harley Davidson" is notable around the globe for it's gorgeous, inventive and polished professional bicycles. 'Harley Davidson Visiting' has presented its two variations initiated as Harley Davidson Street Lord and Harley Davidson Road Skim. Both the variations have comparable looks with the exception of some corrective contrasts. Harley Davidson Street Lord is controlled by a 1690 cc, Air-cooled, High Yield Twin Cam 103™ with coordinated oil cooler, Electronic Successive Port Fuel Infusion (ESPFI) framework. Harley Davidson Visiting Extent is accessible only at the dealerships running from Rs. 22.81 lac - 29.91 lac (ex-showroom, Delhi). These outwardly engaging Harley Davidson Visiting bicycles come in astounding hues like Dark Enchantment, Profound Jade Pearl with Striking Dark, Secretive Red Sunglo with darkened Cayenne Sunglo, Splendid Silver Pearl with Distinctive Dark, Prevalent Blue, Morocco Gold Pearl, Clear Dark.

Xiaomi Mi Max Review

Xiaomi Mi Mix

The Xiaomi Mi MIX is a concept product, so we can't really recommend it. But it's also a glimpse into what the future of smartphones looks like.



Key Features

Dual Sim, Nano-SIM, GSM + GSM
16 Megapixels Camera with Flash
Android 6.0 - Marshmallow
6.4 Inch Display,1080 x 2040 pixels
Internal Memory 128 GB, 256 GB, available phones
6 GB RAM

Review

When Iron Man recruits Spidey in the movie Captain America: Civil War, he shows him clips of himself on what seems like a phone that’s all screen. That’s science fiction in 2016. Whereas, the Communicator shown in Star Trek, shown before many of us were born, however, resembles the modern smartphone closely. We don’t have either of these devices in real life, but we’re getting there, and the Xiaomi Mi Mix is amongst the smartphones that lead the charge.

Sure, the Mi Mix isn’t the first phone of its kind. Sharp did this, with the Aquos Crystal. But to its credit, Xiaomi has taken things a step further. Sharp used a thick chin to fit the proximity sensor, eliminating only the earpiece. On the Mi Mix, the chin is as small as possible, housing only the front camera. This makes the phone feel like it’s all screen, and that’s exactly the idea. But does all this work?

roximity Sensor


I cannot say the same about the proximity sensor, though. Instead of an actual sensor, Xiaomi uses ultrasound software to determine proximity. So, the phone tries to determine algorithmically, when the display needs to switch off while you’re on call.

In practice, this didn’t really work well. I have, on multiple occasions, opened unwanted apps while on call, or turned on the loudspeaker without wanting to.

Build and Design

The design language on the Mi Mix is a double-edged sword. I can poke holes at almost every aspect, yet I like it. Starting with the negatives, the ceramic and glass construction means the first time you drop this phone is most likely the last time you’ll use it.

To be fair, the glass-like feel of the ceramic body makes it feel more fragile than it is. In theory, ceramic is quite strong, but the real trade-off is in the bezel-less display, which leaves it really prone to impact. In addition, ceramic materials can break pretty easily when dropped on their corners, and while I haven’t dropped the Mi Mix, it’s edges and corners may well be its weakest links.

Moreover, the ceramic body is incredibly slippery and prone to fingerprints. I struggle to pick it up off a desk even after using it as my primary phone for a week now. It’s also big and heavy. In fact, at 209 grams, the Mi Mix is one of the heaviest smartphones today, and its large form factor makes it even more unwieldy.

All of the above is probably why Xiaomi calls this a concept device. There’s still work to be done to make a device like this available to the mass market.

That said, you can’t deny that the Mi Mix looks good. Virtually absent bezels make the display feel like it’s floating. The light shines off the ceramic in a way that can give any phone a run for its money. It doesn’t just photograph well, it turns heads when you’re using it in public.

Eliminating the bezels has allowed Xiaomi to make a phone that is as large as the iPhone 7 Plus, but with a display that is a full-inch larger. That’s the whole point with its 91.3% screen-to-body ratio. The Xiaomi Mi Mix gives me hope that phones can be compact yet, and I truly hope Xiaomi can make one of these in the 4.7-5-inch range.

Performance

Concept phones generally don’t perform very well, but with a fully clocked Snapdragon 821 SoC, Xiaomi’s goal is to cater to its geeky fan base in every way possible. The SoC is only about 10% more powerful than the Snapdragon 820, but Xiaomi’s MiUI seems pretty well optimised here.

In regular usage, the Mi Mix achieved Google Pixel-like smoothness, which is the best I can say for an Android phone today. It doesn’t skip a beat when launching apps, and takes a second or so only when opening heavy games, like Injustice: Gods Among Us or Asphalt 8. I haven’t used a Xiaomi device this smooth since the Xiaomi Mi 3, which was the phone that put Xiaomi on our radar. Interestingly, all this is achieved even though the Mi Mix’s processor never really reaches its 2.35GHz clock speed.

Xiaomi’s decision to fit a FHD display on this phone pays off, driving up frame rates during games as well. It can render 720p graphics at 60fps, but drops the frames to between 20-30 fps on 1080p. It is possible to get the Mi Mix to lag, but it takes some doing.

Camera

The weakest link of this smartphone, like most Xiaomi phones this year, is its camera. The 16MP Omnivision OV-16880 sensor has 1 micron pixel size, and combined with Xiaomi’s camera algorithms, it doesn’t do very well. It’s not a flagship class camera at all, and is pretty much meant for the casual shooters.

While low light photography suffers from a lot of noise and lack of details, the same also appears on most other conditions. You don’t buy this phone for its camera. Period.

Display

The display is almost never the hero of a device, except in the case of the Mi Mix. You may question the company for not opting for a QHD display for this one, but having used it, I vouch for the choice. The 1080p panel saves battery, puts less load on the GPU when running games and heavy apps, reduces costs and hence the price, and still manages to offer a good viewing experience with a 362ppi screen.


చర్మ వ్యాధుల నివారణకు. అద్భుత ఔషధం

ముండ్లు, పుండ్లు – హరించే మలామ్;-ఆవనూనె 50గ్రా తీసుకొని పాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి అందులో తేనెమైనం 20గ్రాII వేసి చిన్నమంటపైన కరిగించాలి. తరువాత దించి వడ పోసి మళ్ళీపాత్రలోపోసి అందులో తెల్లగుగ్గిలం పొడి 10గ్రాl, రూమిమస్తకి(ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది) చూర్ణం15గ్రా కలపాలి. ఇది ఆరేటప్పటికి మలాంలాగా తయారౌతుంది.ఈ మలామ్ను పైన పట్టిస్తూవుంటే ఎంత మొండి పండు అయినా మాడిపోతయ్. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్నముండ్ల లోపలే విరిగిపోయి రాకుండా వుంటే దానిపైనఈమలంను పట్టిస్తే అవి బయటకు వస్తయ్అన్నిరకాల -చర్మవ్యాధులకు

చిత్రమూలం వేరు, చండ్రచెట్టుబెరడు, కొడిశ పాలచెట్టబెరడు, రేలచెట్టు బెరడు, వేగిసచెట్టు బెరడు, సమంగా సేకరించుకోవాలి. ఒకలీటరు నీటిలో పైనచెప్పిన చెట్లబెరడు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పనవేసి పొయ్యిమీద పెట్టి నాలుగవ వంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి. దించి వడపోసి ఆకషాయంలో సరిపోయినన్నికర క్కాయలువేసి ఉడకబెట్టాలి. కషాయం ఇగిరిన తరువాత కరక్కాయలుతీసి తేనెలోవేసి నిలువచేయాలి. రోజూ పూటకు ఒకటి లేకరెండు కరక్కాయల చొప్పన తింటూ లోపలిగింజలను బయటకువూసివేస్తుంటే క్రమంగా అన్నిరకాల చర్మరోగాలు అదృశ్యమైపోతయ్.
ಅನ್ನಿరకాల – సర్పిరోగాలకు;-గోరింటాకు, ధనియాలు, ఎర్రచందనం, వీటిని సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా కలిపి ఒకగాజుపాత్రలో నిలువవుంచుకోవాలి.రోజూ పూటకు3గ్రాII మోతాదుగా నీటితో రెండుపూటలా ఆహారానికి అరగంటముందు సేవిసూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో తింటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు తప్పకుండా హరించిపోతయ్.
పుoడ్లుపడి – చర్మంమందమైతే;-కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకొని మెత్తగానూరి ఆముద్దను పైనవేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.

11/14/16

గూగల్ మ్యాప్స్ లో చాలా useful ఫీచర్స్ ఉన్నాయి



గూగల్ మ్యాప్స్ అనేది చాలా పవర్ ఫుల్ మాపింగ్ సిస్టం. దీనిలో చాలా useful ఫీచర్స్ ఉన్నాయి. కాని కేవలం లొకేషన్ ఫైండింగ్ మరియు రౌటింగ్ మ్యాప్స్ తప్పితే మరేమీ చాలా మందికి తెలియవు. ఇక్కడ అవేంటో చూడండి..
Image result for google maps


MY maps సహాయంతో పెర్సనల్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు..
ఇది ఫ్రెండ్స్ మరియు ఫెమిలిస్ కు షేర్ చేయటానికి useful. క్రియేట్ చేయటానికి google.com/mymaps లింక్ లోకి వెళ్లి మీ గూగల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు క్రియేట్ మ్యాప్ అండ్ ఓపెన్ మ్యాప్ అని రెండు ఆప్షన్స్ లో క్రియేట్ పై క్లిక్ చేయండి.

Start by naming your personal map by clicking the “Untitled map” heading at the top left > Enter a name and/or description > Save.

ఇప్పుడు “Add layer” పై క్లిక్ చేసి personalise చేయటం మొదలుపెట్టండి. సెర్చ్ bar లో మీకు కావలసిన మ్యాప్ మార్కింగ్ ను ఎంటర్ చేసి మార్క్ చేయండి. సర్చ్ bar క్రింద customise ఆప్షన్స్ ఉంటాయి.

To start with, search for a place that you want to mention in your map, select “Add marker” from the tools and click on your place. Click on the marker to change the colour.



Multiple Layers ను వాడుకోగలరు..
each లేయర్ markers అండ్ డ్రాయింగ్స్ ను గ్రౌప్స్ గా చేస్తుంది. ఒక్కొక్క లేయర్ ను సిమిలర్ marker టైప్ తో assign చేయగలరు. ఫర్ eg మీకు షాపింగ్ మాల్స్ ను denote చేయాలని ఉంటే, షాపింగ్ మాల్స్ లేయర్ లో యాడ్ చేయగలరు. Individual styles use చేసి లేయర్స్ ను personalise చేయవచ్చు.

డ్రైవింగ్ డైరెక్షన్ ను ప్రోవైడ్ చేయగలరు marker కు..
మీ marker తో denote చేసిన ప్లేస్ కు డ్రైవింగ్ డైరెక్షన్స్ ఇవ్వటానికి click on your marker > “Directions to here”. వద్దకు వెళ్ళండి.



My Map ను ఈవెంట్ denote చేయటానికి వాడుకోగలరు..
ఫెస్టివల్ లేదా ఈవెంట్ యొక్క డిటేల్స్ మీ డ్రైవింగ్ మ్యాప్ లో ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మీరు custom మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కాబట్టి మీరు దానినే ఈవెంట్ మాపింగ్ కు కూడా వాడవచ్చు. ఈవెంట్ లొకేషన్ ను డిఫరెంట్ డేస్ కు మాపింగ్ చేసేటప్పుడు లేయర్స్ బాగా use అవుతాయి. ఇది ఈజీ అండ్ understanding గా ఉంటుంది.

My maps లో మీ అడ్రస్ ను పిన్ చేయగలరు..
మీ కాంటాక్ట్స్ అడ్రెస్స్ బుక్ లో address అనే ఫీల్డ్ ఉంటే మ్యాప్ లో ఆ వ్యక్తులను పిన్ చేయగలరు ఈజీగా. ఇది వారి అడ్రెస్ కు visual representation ఇస్తుంది. ఇందుకు మీ అడ్రెస్ బుక్ ను XLSV లేదా CSV ఫార్మాట్ లో export చేయాలి. Then, create a New Map > Import > Select the file from your computer.

ఒకసారి సెలెక్ట్ చేసి అప్ లోడ్ చేసిన తరువాత address కాలమ్ field ను choose చేయమని అడుగుతుంది. అంతే ఇక ఆటోమేటిక్ గా గూగల్ మ్యాప్స్ ప్లేసెస్ ను పిన్ పాయింట్ చేస్తుంది మ్యాప్స్ లో.

మీ పర్సనల్ మ్యాప్ ను embed చేయటానికి..
మీరు క్రియేట్ చేసిన పర్సనల్ మ్యాప్ ను ఈజీగా మీ వెబ్ సైట్ లేదా ఈమెయిలు లో జోడించటానికి.. పర్సనల్ మ్యాప్ ఓపెన్ చేసి, లెఫ్ట్ panel లో లేయర్స్ వద్ద కు వెళ్లి Share > Embed on my site > copy the HTML tag provided and paste it where you want.



ఆఫ్ లైన్ మ్యాప్ ఎలా క్రియేట్ చేయాలి?
మిగిలిన maps వలె గూగల్ entire డేటా బేస్ ను ఆఫ్ లైన్ చేయటానికి అనుమతించదు. కానీ ఒక particular ఏరియా ను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ లేనప్పుడు (ఆఫ్ లైన్) వాడుకోగలరు. మీ ఫోనులో మ్యాప్స్ ను డౌన్లోడ్ చేయటానికి... “Download” located at the right of the page > mark the area you want to include > Download > give an appropriate name > Save.

మరొక పద్దతి ఉంది ఆఫ్ లైన్ maps డౌన్లోడ్ చేయటానికి... go to side menu > Offline areas > Tap the “+” button > select an area > Download.



Time ట్రావెల్ అంటే తెలుసా?
ఓల్డ్ ఫోటో డేటా బేస్ ను పెట్టి గూగల్ time ట్రావెల్ ను యాడ్ చేసింది maps కు. ఇది స్ట్రీట్ view లో ఒక పార్ట్. అంటే ఏదైనా పాపులర్ ప్లేస్ ఏ ఇయర్ లో ఎలా ఉండేది అని చూడగలరు. లిమిటెడ్ డేటా బేస్ కారణంగా ఇది పాపులర్ ప్లేసెస్ కు మాత్రేమే ఉంది. టైం ట్రావెల్ ట్రై చేయటానికి.. (ex. London Eye) > See inside > click on the clock icon followed by a date located at the top left corner.

Map హిస్టరీ modify..
గూగల్ మీ మ్యాప్స్ activities ను ట్రాక్ చేసి ఉంచుతుంది. అంటే మీరు లొకేషన్ ఆన్ చేసి ఉండగా ఎటువంటి ప్రదేశాలు తిరిగారు ఏమి సెర్చ్ చేశారు వంటివి కూడా ఉంటాయి. వీటిని డిలీట్ చేయగలరు. ఇందుకు .. click on the side menu > Settings > Maps history. Click on the X button next to the entry that you want to delete and hit Delete.

FPS gamer వలె మ్యాప్స్ ను వాడుకోగలరు..
స్ట్రీట్ view తో రోడ్ పై నడవటానికి గూగల్ కీ బోర్డ్ షార్ట్ కట్స్ ను ఇచ్చింది. ఎప్పుడూ ఉండే arrow కీస్ తో పాటు WASD keys ఉన్నాయి. ముందుకు వెళ్ళటానికి w, వెనక్కి S లెఫ్ట్ కు A మరియు రైట్ కు D కీలను ప్రెస్ చేయగలరు.

Timeline ఉందని తెలుసా?
మీరు visit చేసిన ప్లేసెస్ ను ట్రాక్ చేసి, ఆ డేటా ను అంతా systematically ప్రెసెంట్ చేసి timeline form లో చూపిస్తుంది. ఇది చూడటానికి.. click on the side menu > Your timeline. You can also add, remove or edit a place manually to your timeline.



God Mode ను వాడుకోగలరు..
గూగల్ మ్యాప్స్ గూగల్ earth తో integrate అయ్యి వస్తుంది. దీనితో maps మరియు satellite imagery లను చూడగలరు. వీటిలో ఉన్న ఇంటరెస్టింగ్ విషయం God మోడ్. మీరు గూగల్ earth satellite imagery లో కి షిఫ్ట్ అయితే Tilt the view అనే ఐకాన్ చూడగలరు రైట్ సైడ్. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడికైనా ఎగరేలా పనిచేస్తుంది. దీనిని మరింత కూల్ గా వాడుకోవటానికి CRTL బటన్ ను hold చేసి మౌస్ తో axis ను moove చేయగలరు. అంటే virtual గా god-like జర్నీ చేయవచ్చు earth పై. అలాగే ఏదైనా బిల్డింగ్ పై క్లిక్ చేసి దాని ఇన్ఫర్మేషన్ పొందగలరు.

రియల్ టైమ్ ట్రాఫిక్ చూడండి..
ఇది బెస్ట్ ఫీచర్ ప్రస్తుత ట్రాఫిక్ ను దృష్టిలో తీసుకుంటే. అయితే ఇది historical డేటా పై base అయిన typical ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, రియల్ time data కాదు. ఇందుకోసం లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ను యాడ్ చేసి accurate ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది గూగల్. లైవ్ ట్రాఫిక్ కొరకు ... click on the burger menu > Traffic. వెళ్లి బాటం సెంటర్ లో కనిపించే typical అండ్ లైవ్ ట్రాఫిక్ .. రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేయగలరు.



గూగల్ మ్యాప్స్ ను మీ డైరెక్షన్స్ ను predict చేయనివచ్చు..
ఆండ్రాయిడ్ లో రీసెంట్ అప్ డేట్ గా డ్రైవింగ్ మోడ్ వచ్చింది. ఇది ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ పై పనిచేసి మీ ప్రివియస్ సర్చేస్ లేదా ఆ రోజు time బట్టి మీరు వెళ్లదలుచుకున్న ప్లేస్ కు డైరెక్షన్స్ predict చేస్తుంది. అయితే ఇది U.S, United Arab Emirates, Great Britain, Ireland, Malaysia, New Zealand, and Singapore వారికే పనిచేస్తుంది. ఇండియాకు త్వరలో రానుంది. ఇది access చేయటానికి డ్రైవింగ్ మోడ్ షాట్ కట్ ను మీ ఫోన్ హోమ్ స్క్రీన్ పై లాంగ్ ప్రెస్ చేసి యాడ్ చేయాలి. homescreen > Android widgets > select Google Maps driving shortcut. To access from the Maps app go to menu > select “Start Driving’.

last buses మరియు ట్రేయిన్స్ ను మిస్ అవకండి..
maps లో హిడెన్ గా ఉండే ఈ ఫీచర్ particular రూట్ లో లాస్ట్ ట్రెయిన్ అండ్ bus ఏ time కు ఉందో తెలియజేస్తుంది. ఇందుకు destination సెట్ చేసి, ట్రెయిన్ ఐకాన్ ను సెలెక్ట్ చేసి, సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేస్తే Last అనే ఆప్షన్ కనిపిస్తుంది.

indoor మాప్స్ వాడుకోగలరు..
ఇది కూడా చాలా మందికి తెలియదు.. అయితే indoor maps selected లోకేషన్స్ లోనే ఉంది. ఎక్కడ ఉందో ఈ లింక్ లోని లిస్ట్ లో చూడగలరు..

Lite మోడ్ ను వాడుకోండి ఇలా..
మీ సిస్టం తక్కువ config తో ఉండే maps ను Lite వెర్షన్ లో కూడా వాడుకోవటానికి గూగల్ క్లాసిక్ maps ను ఇస్తుంది. దీనిలో 3d బిల్డింగ్స్, కరెంట్ లొకేషన్, etc ఉండవు. ఈ లింక్ లోకి వెళ్లి force గా maps ను lite మోడ్ లోకి షిఫ్ట్ చేయగలరు.

ఈ వాయిస్ కమెండస్ ను ట్రై చేయుండీ.. voice commands

Ok Google, next step
Ok Google, what’s my next turn
Ok Google, unmute
Ok Google, when will I get there
Ok Google, find gas stations
Ok Google, exit navigation
Ok Google, resume navigation
Ok Google, show route overview
Ok Google, Show alternate routes

మీరు వెళ్తున్న రూట్ లో రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్స్ etc ఇలా తెలుసుకోండి..
మీరు maps ను ఎక్కువుగా వాడేవారు అయితే maps లో మీరు వేల్తున్న రూట్ లో ప్లేసెస్ ను వెతకటానికి ఎంత ఇబ్బంది కరంగా ఉండేదో తెలిసి ఉంటుంది ఆల్రెడీ. నేవిగేషన్ ఆపి, ప్లేస్ వెతికి మళ్ళీ నేవిగేషన్ మొదలు పెట్టాలి మొదటి నుండి. కాని లేటెస్ట్ అప్ డేట్ లో allow for పిట్ stops ఫీచర్ ను అందించింది నేవిగేషన్ మోడ్ లో. ఇది వాడటానికి మీరు నేవిగేషన్ లో ఉన్నప్పుడు ఫ్లోటింగ్ సర్చ్ బటన్ పై ప్రెస్ టచ్ చేస్తే, పెట్రోలియం స్టేషన్స్, రెస్టారెంట్స్, grocery స్టోర్స్, కాఫీ షాప్స్ అండ్ custom ప్లేస్ వెతకటానికి సర్చ్ బటన్ ఇస్తుంది maps.

ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం

నన్ను ప్రాణాలతో ఉండనివ్వరేమో!.. ఐనా జంకను
నిలువునా దహించినా.. నల్ల ధనంపై పోరు ఆపను!
దేశం కోసం ఓపికపట్టండి.. 50 రోజుల్లో ఫలితాలు
నా నిర్ణయంలో దురుద్దేశం ఉందని తేలితే.. క్షమించకండి!
ప్రధాని మోదీ భావోద్వేగ విన్నపం
పెద్దనోట్ల రద్దు అంతంకాదు... ఆరంభమే!.. మున్ముందు మరిన్ని చర్యలు
బినామీ ఆస్తుల గుట్టూ రట్టు చేస్తా.. 70 ఏళ్ల అవినీతి చరిత్ర తవ్వితీస్తా
నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం.. అవినీతిపరులెవ్వరినీ వదిలిపెట్టం
పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు నిజమే.. ఇది అహంకార నిర్ణయం కాదు
గద్దెపైకెక్కేందుకు పుట్టలేదు.. దేశం కోసం సర్వం వదిలేశాను: ప్రధాని
జపాన్‌లో నవ్వాడు.. గోవాలో ఏడ్చాడు.. ఇదీ ప్రధాని తీరు: రాహుల్‌
ఇది భావోద్వేగ బ్లాక్‌మెయిలింగ్‌: కేజ్రీవాల్‌, మాయావతి, రాజా


‘‘పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతుండటం నిజమే. ఇది నన్ను కూడా కలచి వేస్తోంది. నాకూ బాధగానే ఉంది. అయితే ఇది నేను అహంకారంతో తీసుకున్న నిర్ణయంగా భావించకండి. ఇలాంటి ఇబ్బందులు డిసెంబరు 30 వరకే. ఆ తర్వాత అంతకంటే ఎక్కువే లబ్ధి చేకూరుతుంది. ఒక్కసారి ‘ప్రక్షాళన’ ముగిసిందంటే... చిన్న దోమ కూడా ఉండదు! ఐదొందల నోటును మూడొందలకో, ఇంకా తక్కువకో మార్చుకోవద్దు. అది మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. నోట్ల రద్దుపై సామాన్యులకు భయాందోళనలు వద్దు.’’


పణాజీ/బెలగావి, నవంబరు 13: ‘‘ఇది అంతం కాదు... ఆరంభమే! 70 ఏళ్ల అవినీతి చరిత్ర మొత్తం బయటికి తీస్తా! ఎవ్వరినీ వదిలేది లేదు! ఇంతటితో ఆగేదీ లేదు. మున్ముందు ఇంకా ఇలాంటి చర్యలు చాలానే ఉంటాయి’’... ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విస్పష్టమైన ప్రకటన! పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎవ్వరి పేరెత్తకుండానే... ఎవరిని ఉద్దేశించి అంటున్నదీ అందరికీ అర్థమయ్యేలా చురకలు అంటించారు. ఆవేశం, ఆగ్రహంతోపాటు పలుమార్లు తీవ్ర భావోద్వేగానికీ గురయ్యారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డిసెంబరు 30వ తేదీ వరకు వేచి చూడండి. నా నిర్ణయం, నా చర్యల వెనుక దురుద్దేశం ఉందని భావిస్తే... నడి వీధిలో ఉరి తీయండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది నాకు తెలుసు. దయచేసి 50 రోజులపాటు నా కోసం, దేశం కోసం ఓపికపట్టండి. ఆ తర్వాత... ఈ ప్రక్షాళన ఫలితాలు మీకు లభిస్తాయి. మీరు కోరుతున్న భారతాన్ని మీకు అందిస్తాను’’ అని మోదీ ప్రకటించారు.

ఆదివారం ఆయన గోవాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన, కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక లింగాయత విద్యా సంస్థ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. రెండు చోట్లా నోట్ల రద్దు గురించి ప్రస్తావించారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బ్యాంకులో క్యూలో నిలబడి నాలుగు వేలు తీసుకున్న సంగతిని పరోక్షంగా గుర్తు చేస్తూ... ‘‘బొగ్గు స్కామ్‌, 2జీ స్కామ్‌లాంటి భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘‘కొన్ని శక్తులు నన్ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయని తెలుసు. ఎందుకంటే, 70 ఏళ్లపాటు వాళ్లు దోచుకున్న సొమ్ముకు ఇప్పుడు ముప్పు వచ్చి పడింది. వాళ్లు నన్ను ప్రాణాలతో ఉండనివ్వక పోవచ్చు. ఏం జరిగినా సరే, ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. ప్రియమైన ప్రజలారా... నేనేం ఉన్నత పదవులు అలంకరించేందుకు పుట్టలేదు. ఈ దేశం కోసం నా ఊరిని, నా కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని త్యాగం చేశాను’’ అని తీవ్ర భావోద్వేగంతో అన్నారు.

కొన్ని లక్షల మంది అవినీతి పరులు మినహా... మిగిలిన దేశవాసులంతా తన పోరాటాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ‘‘నిజాయితీపరులను ఇబ్బందిపెట్టం. అదే సమయంలో... అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదు. ఇది 70 ఏళ్లుగా ఉన్న జబ్బు. దీనిని నయం చేసేందుకు 17 నెలలుగా ప్రయత్నిస్తున్నాం. 70 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్నారు. ఇన్నేళ్లపాటు మీరు దోపిడీదారులను చూశారు. దీనిని చక్కదిద్దేందుకు 70 నెలలు సమయం ఇవ్వండి. మొత్తం అవినీతి చరిత్రను వెలికి తీస్తా. దీనికోసం లక్ష మంది యువతను నియమించాల్సి వచ్చినా వెనక్కి తగ్గను. పెద్దనోట్ల రద్దు అనేది మొదటి అడుగు మాత్రమే. అది అంతం కాదు... ఆరంభం. నన్ను గట్టిగా నిలదీస్తే మౌనంగా ఉంటానని భావిస్తున్నారు. కానీ... నన్ను సజీవంగా దహనం చేసినా సరే... భయపడను. దీనిని వదిలిపెట్టేది లేదు. దేశాన్ని అవినీతి రహితం చేసేందుకు ఇంకా చాలా ప్రాజెక్టులున్నాయి. బినామీ ఆస్తులపైనా చర్యలు తీసుకుంటాం. దేశంలో దోపిడీకి గురైన, దేశం సరిహద్దులు దాటి వెళ్లిన సొమ్ము మొత్తం రాబట్టి తీరుతాం.

ఇది మా బాధ్యత’’ అని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా కట్టలు కట్టలుగా సొమ్ములు దాచుకున్న వారు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. ‘‘ఇప్పటికీ ఇంకా వేచి చూద్దాం అని అనుకునే వాళ్లకు నా గురించి తెలియదు’’ అని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దు పర్రీకర్‌ చేసిన దాడి (పాక్‌పై చేసిన సర్జికల్‌ ఎటాక్‌)లాంటిది కాదని మోదీ చెప్పారు. ‘పది నెలల కిందట చిన్న టీమ్‌తో ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ మొదలైంది’ అని తెలిపారు. కొత్త నోట్ల ముద్రణకు, ఇతర చర్యలకు చాలా కసరత్తు జరిగిందని తెలిపారు. అదే సమయంలో... ఈ మొత్తం ప్రక్రియను గోప్యంగా ఉంచామని, లేకపోతే అవినీతిపరులు అప్రమత్తమయ్యే వారని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పావలా నాణేల రద్దుతో సరిపెట్టిందని, వాళ్ల సత్తా అక్కడికే పరిమితమని ఎద్దేవా చేశారు. ‘500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’ అని ప్రశ్నించారు.
జనం అడిగిందే చేస్తున్నాం

‘‘అవినీతిపై దేశం విసిగి వేసారిపోయింది. 2014 ఎన్నికల్లో జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ఈ దేశ ప్రజలు నన్ను ఏం అడిగారో, అదే చేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నల్లధనంపై యుద్ధం ఈ రోజు, హఠాత్తుగా మొదలైనది కాదని తెలిపారు. ‘‘నేను ఏదీ రహస్యంగా ఉంచలేదు. ప్రజల వద్ద ఏదీ దాచలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పావలా నాణెం రద్దుతో సరిపెట్టిందని... మాకేగనక అధికారమిస్తే వెయ్యి నోట్లు రద్దు చేస్తామని చాలా ఏళ్ల క్రితమే ఓ బహిరంగ సభలో ప్రకటించాను. నల్లధనంపై సిట్‌ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి కేబినెట్‌ సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పాను. అధికారంలోకి వచ్చీ రాగానే... నల్లధనంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పని చేసే సిట్‌ ఏర్పాటు చేశాం. విదేశాల్లో దాచిన నల్లధనం గుట్టు రట్టు చేయాలని ఆదేశించాం.

గత ప్రభుత్వాలు ఈ పని చేయలేదు’’ అని విమర్శించారు. లంచాల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకే కీలకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ఆదాయ వెల్లడి పథకం ద్వారా 67 వేల కోట్లు రాబట్టాం. అదే సమయంలో... గత రెండేళ్లలో సోదాలు, సర్వేలు, డిక్లరేషన్ల రూపంలో ప్రభుత్వం 1.25 లక్షల కోట్లు ఖజానాకు జమ చేయగలిగింది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు చిన్న చిన్న డోస్‌లలో ఔషధాన్ని ఇస్తూ వస్తున్నాం’’ అని తెలిపారు. నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులపై బడ్జెట్‌లోనే పన్ను తీసేశామని గుర్తు చేశారు. దేశంలో ఉప్పునకు కొరత ఏర్పడిందన వదంతులపై స్పందిస్తూ... ‘ఇది నల్లధనం పోగొట్టుకుంటున్న వారి పనే’ అని వ్యాఖ్యానించారు.
మోదీ మాట
గంగా నదిలో పుణ్యం కోసం పావలా వేసే వారు... ఇప్పుడు నోట్ల కట్టలు వేస్తున్నారు. ముసలి తల్లి బాగోగులను ఎప్పుడూ పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆమె ఖాతాలో రెండున్నర లక్షలు జమ చేస్తున్నారు! నల్లధనంపై నా పోరాటానికి మాతృమూర్తుల ఆశీర్వాదముంది. సామాన్యుల ప్రార్థనలున్నాయి. నా ప్రయత్నం విజయానికి ఇవే దోహద పడతాయి.
నగల వ్యాపారులను ఐటీ అధికారులు వేధిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నేను హామీ ఇస్తున్నా! నగల వర్తకులను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే... మా దృష్టికి తీసుకురండి. కఠిన చర్యలు తీసుకుంటాం!
నగల కొనుగోలుకు ‘పాన్‌’ తప్పనిసరి చేయవద్దని చాలా మంది ఎంపీలు నన్ను అడిగారు. కొందరు లిఖితపూర్వకంగానే కోరారు. ఆ లేఖలను బయటపెట్టిన రోజున... వారు తమ నియోజకవర్గాల్లో తిరగలేరు.
బ్యాంకు సిబ్బందికి నా అభినందనలు. ఏడాదిలో చేసేంత పనిని వారు పది రోజుల్లో చేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ

కోట్లు మింగి వేల కోసం క్యూలో!
రూ.నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు రాహుల్‌ గాంధీ ఇటీవల పార్లమెంటు హౌస్‌లోని బ్యాంకులో క్యూలో నిల్చున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘భారీ కుంభకోణాల్లో ప్రమేయమున్న వారు నాలుగు వేలకు నోట్లు మార్చుకునేందుకు క్యూలో నిల్చున్నారు. 500, వెయ్యి నోట్లు ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్‌ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మీరు పావలా నాణేలు రద్దు చేసినప్పుడు మేం ఏమైనా అన్నామా?’’ అని ప్రశ్నించారు.

యుద్ధమంటే మాటలు కాదు!
‘‘ఈ మధ్య ఓ పాత్రికేయుడు నన్ను కలిశారు. యుద్ధం చేద్దామన్నారు. యుద్ధం వల్ల తలెత్తే సమస్యలకు మీ వద్ద పరిష్కారం ఉందా అని నేను ఆయనను ప్రశ్నించాను. సమరంతో విద్యుత్తు ఆగిపోతుంది. సరుకుల సరఫరా నిలిచిపోతుంది. రైళ్లల రద్దవుతాయి. సూచనలు, సలహాలుఇవ్వడం సులభమే. కానీ... మనం తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడిని ఇబ్బంది పెట్టవద్దు.’’



‘‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు రాత్రి కోట్ల మంది ప్రజలు సుఖంగా నిద్రించారు. కానీ, కొన్ని లక్షల మంది అవినీతిపరులకు మాత్రం నిద్ర రాలేదు. వాళ్లంతా నిద్రమాత్రలు వాడాల్సి వచ్చింది.’’

- ప్రధాని మోదీ

ఫ్రీగా ఫోన్లు!

పెద్ద నోట్ల రద్దు ప్రభావం మొబైల్ ఫోన్ రిటైలర్ల‌పైనా పడింది. ప్రజలు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ములను వ్యక్తిగత అవసరాల కోసం వారివద్దే అట్టిపెట్టుకోవడంతో మొబైల్ ఫోన్లు కొనేవారే కరువయ్యారు. వారం రోజులుగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు మొబైల్ వ్యాపారులు జీరో డౌన్‌పేమెంట్ ఆఫర్లు మొదలు పెట్టారు. ఈ ఆఫర్‌తో వారం రోజులగా ఏటీఎంల వద్ద దర్శనమిస్తున్న క్యూ లైన్లు ఇప్పుడు మొబైల్ షాపుల వద్ద కూడా కనిపిస్తున్నాయి. ‘‘శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆఫర్ ప్రారంభించాం. తర్వాత 12 నెలల పాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చుని చెబుతున్నాం’’ అని సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

గీత మొబైల్స్‌కి దక్షిణాది రాష్ట్రాల్లో 300 పైగా మొబైల్ స్టోర్లు ఉన్నాయి. సాధారణంగా ఫోన్ ధరలో కొంత భాగం చెల్లించిన తరువాత మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తారు. అయితే దాదాపు 30 నుంచి 40 శాతం అమ్మకాలు నగదు రూపంలో జరుగుతుంటాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తగ్గటంతో ముందస్తు చెల్లింపులు లేకుండా రిటైలర్లు ఫోన్ల అమ్మకాలు చేపట్టారు. తాజా ఆఫర్‌తో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయనీ... ఫోన్లు మొదలు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని సతీష్ చంద్ర పేర్కొన్నారు.

రూ. 2000 కొత్త నోటును నీటిలో అరగంటపాటు తడిపితే ఏమయ్యిందో తెలుసా



పాత నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మరి ఈ కొత్త 2వేలు నోటును అరగంట పాటు నీటిలో నానబెడితే ఏం జరుగుతుంది. మెత్తబడిపోతుందా? నిలిపేస్తే చినుగుతుందా? నెట్‌లో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం అలా జరగలేదు అంతా బాగానే ఉంది. పై వీడియో చూడండి..

                                 

11/13/16

యోగ ముద్రలు



గుండెను గుండ్రంగా చేసే – మృత్యుంజయ ముద్రలు :- పైన తెలిపినట్లు తెలిసోతెలియకో మనం చేస్తున్న పొరపాట్లవల్ల క్షణక్షణం బలహీనపడుతున్న మనగుండెను మృత్యుం జయముద్ర ఏ క్షణానికాక్షణం గుండ్రాయిలాగా గట్టిగా తీర్చిదిద్దగలుగుతుంది. చిత్రంలో చూపినవిధంగా కుటుంబసభ్యులంతా తగిన ఆసనంలో తూర్పుకెనిలిపి రెండుచేతులను వంకరగా లేకుండాచాచి మోకాళ్ళపై పెట్టండి. రెండుచేతులలోని చూపుడువేళ్ళను క్రిందికివంచి అరచేతికి ఆనించి వాటిపైన బొటనవేలునుంచి ఆ బొటనవేలికొనకు మధ్య వేలికొన, ఉంగరంవేలికొన క్రిందికి వంచి ఆనించి చిటికెనవేళ్ళను నిటారుగా నిలిపివుంచాలి. ఈ పద్దతినే మృత్యుం జయముద్ర లేక హృదయముద్ర అంటారు.
Image result for యోగ ముద్రలు

దూరంగా కూర్చొని తలను వెన్నుపూసను నిటారుగా ఈ ముద్రను ధరించిన సమయంలో నిండుగా నిదానంగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చుకొని నోటిద్వారా “యం” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ గాలిని వదలాలి. ఈ విధంగా మూడుపూటలా పూటకు పదిహేను నిమిషాల చొప్పన సాధనచేయాలి. ఇలా క్రమం తప్పకుండా వరుసగా నలబైరోజులపాటు సాధనచేయడంవల్ల రక్తపోటు, కొలెస్టాల్, మానసిక ఉద్వేగాలు హరించి రక్తప్రసరణ చక్కదిద్దబడి హృదయం సంపూర్ణ ఆరోగ్యవంతమౌతుంది. గ్రమ్లనిక్షగుండెకు హానికలిగించే ధూమపానం, మద్యపానం, మాంసాహార సేవనం, అతిచలువ, అతివేడిచేసే పదార్థాలు, అరగని పదార్థాలు, చల్లబడిన పదార్థాలు భుజించడం, గుండెను బలహీనపరిచే ఆవేదన, ఆందోళన, చింతవంటి మనోవికారాలు వీటిని పూర్తిగా నిషేధించితీరాలని మరువకండి. ముందు పేజీలలో సూచించిన అపానముద్రను కూడా దీంతోపాటు ధరించండి

నోట్ల రద్దుపై ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన మోదీ సర్కారు

పెద్ద నోట్ల రద్దుతో ఇక్కట్లు ఎదుర్కొంటోన్న ప్రజలకు మోదీ సర్కారు తీపి కబురు తీసుకొచ్చింది. ఏటీఎంల నుంచి ప్రజలు ఇకపై 2,500 తీసుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో నోట్లు మార్చుకునేందుకున్న పరిమితిని 4వేల రూపాయల నుంచి 4,500కు పెంచారు. అదే సమయంలో బ్యాంకు నుంచి పది వేలు మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను తొలగించారు. వారానికి 20 వేల రూపాయలు మాత్ర
మే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని 24 వేలకు పెంచారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ నుంచి అన్ని బ్యాంకులకు సూచనలు వెళ్లాయి.

మోడీ తగ్గారా నుంచి ప్రజలు నెక్స్ట్ కోరుకొనేది ఇదే


సరైన స‌మ‌యంలో ఆర్‌బీఐ గుడ్ న్యూస్‌

ఎటు చూసినా అల్ల‌క‌ల్లోలం.. ఆర్ధిక ఎమ‌ర్జెన్సీకి ఇంచుమించు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం.. చేతిలో డ‌బ్బుల్లేవ్‌.. ఏటీఎమ్ ద‌గ్గ‌ర భారీ క్యూలు.. బ్యాంక్‌లలో చాలినంత డ‌బ్బులేదు. ఇంకేముంది.. ప్ర‌జ‌లు మ‌నీ క‌ష్టాలు ఏంటో తెలిసివ‌చ్చాయి. ఇలాంటి త‌రుణంలో ఆర్‌బీఐ ఓ శుభ‌వార్త‌ను మోసుకొచ్చింది.స‌రిపడినంత నోట్లు లేవ‌ని మార్కెట్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కొత్త నోట్ల ముద్ర‌ణ‌కు, అవి బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల‌కు చేరుకోవ‌డానికి సహ‌జ స్థితికి చేరుకోవ‌డానికి మ‌రో మూడు వారాలు ప‌డుతుందనే రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని, ఆర్‌బీఐ ద‌గ్గ‌ర స‌రిప‌డినన్ని నోట్లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఏటీఎమ్‌లు, బ్యాంక్‌ల‌కు చేరుకున్న వారు ప్ర‌జ‌ల ప‌రిస్థితిని అర్ధం చేసుకొని త‌గినంత మ‌నీని మాత్ర‌మే తీసుకోవాల‌ని సూచించింది. ట్విట్ట‌ర్ ద్వారా ఈ ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. 500 నోట్లు ప్ర‌స్తుతానికి మార్కెట్‌లోకి రాక‌పోయినా.. 100 నోట్లకు మాత్రం ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, కావాల్సిన స్థాయిలో బ్యాంక్‌ల‌కు పంపామ‌ని తెలిపింది. 

ఇలా చేస్తే చాలు మీలో చాలా మార్పు కనిపిస్తుంది.


సునామీ హెచ్చరికలు జారీ.. న్యూజీలాండ్‌లో భారీ విధ్వంసం

న్యూజీలాండ్‌లో అంతర్జాతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల రెండు నిమిషాలకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చెవియాట్ ప్రాంతంలో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. సౌత్ ఐలండ్‌ను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. భారీ విధ్వంసం జరిగిందని సమాచారం అందుతోంది. భూకంపం కారణంగా అంబర్లీ ప్రాంతంలో 2 వేల మంది, కయపోయ్ ప్రాంతంలో పది వేల మంది ఉనికి ప్రమాదంలో పడింది.

ఇలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పగలూ రాత్రీ పని ఒత్తిడిలో మునిగిపోయి అలసిపోతూ ఉంటారు తల్లులు. సెక్స్‌మీద మమకారం ఉన్నా పరిసరాలు, పరిస్థితులు వారిని పర్మిట్‌ చేయవు. ఒకవేళ చేసినా ఏదో అరకొరగా కొద్దిసేపే తప్ప మనఃస్ఫూర్తిగా సెక్స్‌ని ఎంజాయ్‌ చేయడానికి, సంపూర్ణమైన సంతృప్తి పొందడానికి వీలు దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యలను సెక్స్‌కు సమాయత్తం చేసేందుకు భర్తలు ఎంతో సహనం, ఓపికతో వ్యవహరించాలి. ఇలాంటివాళ్ళని లాంగ్‌టర్మ్‌ కపుల్స్‌ అంటారు. వీరు గనుక ప్లాన్‌ చేసుకుంటే సెక్స్‌ని అత్యద్భుతంగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఇలా కోరికలతో వేగిపోయేవారు మంచి ఏకాంతం లభించినప్పుడు సెక్స్‌ను అద్భుతంగా ఎంజాయ్‌ చెయ్యగలుగుతారని ‘థర్టీ డేస్‌ సెక్స్‌ సొల్యూషన్‌’ రచించిన భార్యాభర్తలు Victoria Zdrok Wilson, JD, PhD, జాన్‌ విల్సన్‌లు చెబుతున్నారు. సెక్స్‌ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే, ఆదరాబాదరాగా సెక్స్‌ పూర్తిచేయకుండా భార్యాభర్తలు ఒకరి తనువులను మరొకరు సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఏకాంతంగా గడపాలంటే బెడ్రూమ్‌కు లాక్‌ తప్పనిసరిగా ఉండాలని వైవాహిక జీవితంలో పద్నాలుగేళ్ళ అనుభవమున్న ఏడుగురు పిల్లల తండ్రి Sacha Mohammed అంటున్నారు. ‘మా పిల్లల్ని రాత్రిళ్ళు టైమ్‌ ప్రకారం నిద్రపుచ్చుతాం. మా బెడ్రూమ్‌కి తాళం ఉండేట్టు చూసుకుంటాం. ఇల్లు మారిన ప్రతిసారీ బెడ్రూముకు లాక్‌ ఉందోలేదో చూసుకునే మారతాం. మా పిల్లలకి తలుపుతట్టి లోపలికి రావడం నేర్పించాం’ అంటున్నారాయన. పిల్లల బొమ్మలు, పుస్తకాలు, టీవీ వంటి వస్తువులేవీ బెడ్రూమ్‌లోకి ఎలో చెయ్యను. వారికి కేటాయించిన గదిలో చిందరవందరగా పడేసినా నాకెలాంటి ఇబ్బందీ ఉండదు అంటాడాయన నవ్వుతూ. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా గ్రాండ్‌ పేరెంట్స్‌ సహాయంలేని ఇళ్ళల్లో భార్యాభర్తలు కొన్ని తప్పనిసరి నిబంధనలు ఏర్పాటు చేసుకోవాల్సిందే అంటున్నారు సెక్స్‌ జీవితంలో తలపండిన అనుభవజ్ఞులు. అందుకే, మీరుకూడా ఎలాంటి ఇబ్బందీ పడకండి. బెడ్రూమ్‌ని స్వర్గంలా తీర్చిదిద్దుకోండి, రాత్రిళ్ళు తనివితీరా సెక్స్‌ని ఎంజాయ్‌ చేసేందుకు చిన్న చిన్న టిప్స్‌ పాటించడం తప్పుకాదు.

11/12/16

బరువు తగ్గటం చాలా సులువు

అతికొవ్వతగ్గుటకు – తిప్పతీగ తిప్పతీగపొడి, త్రిఫలాలపొడి సమంగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ ఒక గాసు నీటిలో ఒకచెంచా పాడివేసి ఒకకప్ప కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒకచెంచా తేనె కలిపిఉదయంపూట తాగాలి. ఒక గంటవరకు మరేమి తిన కూడదు, తాగకూడదు. దీనివల్ల క్రమంగా శరీరంశ్రీకోని అతికొవ్వు కరిగిపోతుంది,
అన్నిరకాల ఉబురోగాలకు – నేలవేము నేలవేము 10గ్రాII, శాంఠి 10గ్రాII నలగొట్టి పావు లీటరు మంచినీటిలోవేసి సగానికి మరిగించి వడపోసు కోవాలి. అందులో ఒకచెంచా కండచక్కెర కలపి రెండు పూటలా సేవిసూవుంటే క్రమంగా వాతదోషంవల్లగానీ, పైత్యదోషంవల్లగానీ కఫదోషంవల్లగానీ శరీరంలో చెడునీరు చేరిన ఉబ్బరోగం తప్పక హరించిపోతుంది.

వెల్లుల్లిపాయలు 320గ్రా, తెచ్చి పై పాటు తీసివేసి లోపలి రెబ్బల్ని తీసి తోకలు కత్తిరించి పై తోలు కూడా తీసివేసి లోపలి పప్పును మెత్తగా ముద్దలాగా నూరండి. ఆ ముద్దను కళాయిపాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగులీటర్ల పాలు, నాలుగులీటర్ల మంచినీళ్ళు కలిపి చిన్నమంట మీద మరిగించండి. నీరంతా ఇగిరి పోయిన తరువాత పాత్రను దించి కషాయాన్ని వడకట్టి తడిలేని పొడి గాజుపాత్రలో నిలవజేయండి.
ఈ కషాయాన్ని పూటకు 20గ్రా, మోతాదుగా కప్ప వేడిపాలలో కలిపి ఒకచెంచా పటికబెల్లం కూడా ಟೆ:ssoಖ రెండుపూటలా తాగుతుంటే గృధ్రసీవాతం నలభైరోజుల్లో పూర్తిగా తిరిగిరాకుండా కరిగిపోతుంది. ఈ ప్రయోగంవల్ల కడుపబ్బరం హరించి ఆహారం బాగా వంటబడుతుంది. అంతేగాక అధిక రక్తపోటు, కొలెస్తాల్, అతిబరువు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, గుండెజబ్బులవంటి సమస్యలు కూడా హరించి మంచి ఆరోగ్యం కలుగుతుంది.

మానసిక బలం కోసం ఏమి చేయాలి

అమృత భాండం 
కొబ్బరి నీళ్లలో ప్రొటీన్లు 0.1 కార్బోహైడ్రేట్లు 4 కొవ్వ పదార్థాలు 0.1 కాల్షియం 00% ఖని జాలు 0.4 శాతం వంతున ఉంటాయి. మొత్తంగా 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్ల ద్వారా 174 క్యాలరీల శక్తి లభిస్తుంది. అధిక శాతంలో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది. జీర్ణ క్రియకు బాగా మేలు చేస్తుంది. పచ్చి ఎండు కొబ్బరిలోనూ క్యాలరీలు బాగానే లభిస్తాయి.

మనోసౌందర్యానికి- మహాసులువైనయోగం
పెద్దసోంపుగింజలు 100గ్రాతెచ్చి దోరగా వేయించి, దంచి జల్లించి దానితో సమానంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి. రోజూ రెండుపూటలా పిల్లలకు ఆరచెoచా పెద్దలకు ఒకచెంచామోతాదుగా చప్పరించి తిని ఒకకప్పపాలు తాగుతుంటే మానసికచికాకు, చిరాకు,
ఆందోళన, భయం, దు:ఖం,మతిమరుపు హరించిపోయి హరించిపోయి  మనసు ప్రసన్నంగా ఉంటుంది.
కాయకల్పానికి – తిప్పతీగలడువస్తఫూళితం పట్టిన తిప్పతీగచూర్ణం 100గ్రా, పాత బెల్లం 16 గ్రా, తేనె 16 గ్రా, నెయ్యి 16గ్రా, కలిపి మొత్తగాదంచి 10గ్రా, మోతాదుగా లడ్డుకట్టి నిలవజేసుకోవాలి.
ఈ తిప్పతీగలడ్లను పూటకు ఒకటి లేక రెండు చొప్పన రెండుపూటలా వారి జీర్ణశక్తినిబట్టి సేవించాలి. ఇవి సేవించేటప్పడు మద్యమాంసాలు, గుడ్లు, మసాలాలు, అరగని పదార్థాలు, తెల్లబియ్యం, కొత్తబియ్యం, ఫ్రిజుల్లోని పదా ర్థాలు పూర్తిగా నిషేధించి తమ శరీరానికి అనువుగా ఆనంద కరంగా ఉండే ఆహారపదార్థాలను భుజించాలి.
ఈ నియమాలను పాటిస్తుంటే క్రమంగా మానవు లకు సోకిన సమస్తవ్యాధులు, అకాలవార్థక్యం, తెల్లవెంట్రుకలు, విషజ్వరాలు, మనసు స్థిమితంగా లేకపోవడం,అన్నిరకాల నేత్రరోగాలు హరించిపోయి సంపూర్ణమైన ప్రాణశక్తి, యౌవనశక్తి, సౌందర్యప్రాప్తి కలుగుతయ్.
మనసును వ్యాకుల పరిచే డిప్రెషన్:-డిప్రెషన్. ఈ సమస్య ఎలా వచ్చిపడుతుందో కానీ చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంటుంది. మానసికంగా మొదలై శారీరక సమస్యలకు దారి తీసే ఈ రుగ్మతను ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవచ్చు. * జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలి. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చీకాకు పెదుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం అన్నమాట. * ఒకసారి చిన్నప్పటి స్నేహితులందరినీ గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్న వారితో పోన్ చేసి కబుర్లు చెప్పాలి. * కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే నిద్రమాత్రలను ఆశ్రయించవద్దు రాత్రి భోజనంలో నిద్రను పెంచే ఆహారాన్ని (నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలు గం వంటి) సంకోచాలి. * రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడక, యోగసాధన, జిమ్ వంటివీ ఏదో ఒక వ్యాయామం చేయాలి, వ్యాయామంతో దేహంలో ఫీల్గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. * జంకపడ్ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగానివ్వాలి

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

అక్కినేని నాగార్జున అంటే అమ్మాయిల మ‌న‌సులో మ‌న్మ‌థుడిగా చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నాడు. ఐదున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా నాగ్ అందం ఈ రోజుకు త‌ర‌గ‌నిదిగా ఉంటోంది. నాగ్ ఇద్ద‌రి కొడుకులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ వ‌చ్చే యేడాది పెళ్లి పీట‌లు ఎక్కుతున్నా నాగ్ మాత్రం ఇప్ప‌ట‌కీ వారికి తీసిపోని అందంతో సినీ జ‌నాల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు.


దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కొడుకుగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన నాగ్ త‌న‌కంటూ ఓ స్టైల్‌ను మెయింటెయిన్ చేశాడు. నాగార్జున‌కి ఒక సినిమాలే కాదు బిజినెస్‌మ్యాన్ కూడా మంచి పేరుంది. నాగార్జున సినిమాలు చేయ‌డంతో వ‌చ్చే సంపాద‌న కంటే అదే స‌మ‌యాన్ని బిజినెస్‌కు కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తాడ‌ని టాక్ ఉంది. అందుకే ఇండ‌స్ట్రీలో అంద‌రూ బిజినెస్ మైండ్ నాగార్జున అని పిలుస్తారు.

నాగార్జున ఆస్తులు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే