11/11/16

జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు


హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు.

                                                

ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.

ఆ విద్యార్దిని అడిగిన ప్రశ్నకు తడబడ్డ పవన్


మరో షాక్ కు సిద్ధం కండి






👉 మరికొన్ని రోజుల్లో బ్యాంకు లాకర్లన్నింటిపై దాడులకు కేంద్రం ప్రణాళికలు.

👉 తహశీల్దారు లేదా సీఐ సమక్షంలో లాకర్ ఓపెన్ చేయాలి.

👉 లాకర్ లో పట్టుబడ్డ బంగారానికి లెక్క చూపాలి.

                    



👉 కొన్న బంగారానికి రసీదులు ఉండాలి.

👉 ఒక్కో లాకర్ లో ఒక్కో మహిళకు కేవలం 600 గ్రాముల వరకు అనుమతి.

👉 ఎక్కువ బంగారం ఉంటే ఐటీ లెక్కలు ఉండాలి...

చాలామందికి తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్తా....

చాలామందికి తెలియని  ఒక షాకింగ్ న్యూస్  చెప్తా....
ఉర్జిత్ పటేల్....  ప్రస్తుత భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్.
సుప్రసిద్ధ ఆర్ధిక మేధావి అయిన ఉర్జిత్ పటేల్  భారత ఆర్ధిక వ్యవస్ధను అభివృధ్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించి  పీవీ నరసింహారావు, నరేంద్ర మోదీ, చిదంబరం, మన్మోహన్ సింగ్,  అరుణ్‌ జైట్లీ లాంటి వారి మన్ననలు పొంది  2013 జనవరి 11 నుంచి ఆర్.బీ.ఐ కి  డిప్యుటీ గవర్నర్ గా ఎన్నికయ్యాడు. మూడేళ్ళు ఆ పదవి నిర్వహించాకా ఇన్‌ఫ్లేషన్‌ వారియర్‌ గా గుర్తింపు పొందడంతో పాటు  ప్రతిష్టాత్మకమైన    ఆర్.బీ.ఐ కు గవర్నర్ పదవికి 20 ఆగస్టు 2016 న ఎన్నికయ్యాడు.


ఇతని గురించి  చెప్పాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే... ఇతను ప్రభుత్వం తరపున పనిచేస్తూనే   ప్రైవేటు రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. రిలయన్స్ సంస్ధ అధినేత ముఖేష్ అంబానీకి ఉర్జిత్ పటేల్  అత్యంత ఆప్తుడు, రిలయన్స్ పరిశ్రమల వ్యాపార అభివృద్ధి విభాగానికి అధ్యక్షుడిగా  ఉర్జిత్ పనిచేసాడు,  అక్కడ పనిచేస్తున్నపుడే మోడీతో పరిచయం పెరిగి  బాగా క్లోజ్ అయ్యాడు, ఆ తరువాత మోడీ చొరవతోనే  గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ బోర్డులోనూ రెండేళ్లు పనిచేశాడు కూడా.   ఇంతకీ ముఖేష్ అంబానీకి ఫైనాన్షియల్ అడ్వైజెస్ ఇచ్చేది  ఎవరో తెలుసా ఉర్జిత్ పటేల్ నే..!

సో... ఆర్బీఐ తీసుకునే ప్రతీ నిర్ణయమూ, ప్రతీ కదలిక , ముఖేష్ అంబానీ కనుసన్నల్లో ఉంటుందని, అతనికి ఆ వివరాలన్నీ ముందే తెలుస్తాయనీ మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. 500, 1000 నోట్లు ఆపేస్తారని అతనికి ముందే తెలియడంలో ఆశ్చర్యం ఏమీ లేదని  ఇప్పుడర్ధం అయ్యిందా...  ముఖేష్ అంబానీ జియో ని ఎందుకు స్టార్ట్ చేసాడో...? ఖరీదైన సిమ్ ని ఉచితంగా ఎందుకు ఇచ్చాడో...?   తన దగ్గర బిలియన్స్ కొద్దీ ఉన్న  బ్లాక్ మనీని వైట్ గా ఎలా మార్చుతున్నాడో...? డిసెంబర్ 30 వరకూ మాత్రమే ఉచితంగా జియో ని ఎందుకు ఇస్తున్నాడో...? అది జియో వెనుక ఉన్న  అసలు  కధ.

ఇప్పుడు ముకేష్ పెట్టిన పెట్టుబడి అంతా వచ్చే జనవరి నుంచి వైట్ గా మారి అతనికి చేరుతుంది.  వ్యాపారంలో డబ్బులు పెట్టింది పోగొట్టుకోవడానికి కాదనీ,   మరిన్ని ఆశ్చర్యాల కోసం మీరు వేచిచూడాల్సిందే అంటూ  గత నెలలో ముకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక ఇంత కధ ఉంది.   ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టే అంత  బిజినెస్ ను సమర్ధవంతంగా నడపగలుగుతున్నాడు మరి....!

ప్రతి భారతీయుడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేయనున్న మోడీ

500, 1000 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించాడు  మోడీ. బ్లాక్ మనీని రూపు మాపడానికి మోడీ చేసిన ఈ ప్రయత్నం, ఆలోచన ఈ రోజుది కాదు, 2014 ఎన్నికల ముందే మోడీ నల్ల ధనాన్ని రూపు మాపుతానని,ప్రతీ భారతీయుడి అకౌంట్ లో 15,00000 వెయ్యివచ్చని ఆయన చెప్పారు. అంటే మోడీ ఎప్పటి నుంచో ఆలోచించి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఆచరణలో పెట్టారు.

అంటే త్వరలోనే, ఇంతకాలం నల్ల కుబేరుల కలుగుల్లో మూలిగిన నల్లదనం సామాన్యుల  వ్యక్తిగత అవసరాలు తీర్చే నిధి కాబోతుందన్నమాట.ఒకవేళ మన భారత ప్రధాని నరేంద్రమోడీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం 15,00,000 రూపాయల నగదు వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తే… ప్రతీ ఇంట్లోను దేవుడి పటాల పక్కన నరేంద్రమోడీ చిత్రపటం ఉండటం ఖాయం. నరేంద్రమోడీ మాట్లాడిన ఆ వీడియో మీకోసం…


Renault Kwid AMT Teased

Renault India has just teased the Kwid AMT. The teaser image shows the rotary gear selector that we saw in the Kwid AMT that was showcased at the Delhi Auto Expo earlier this year. As stated in a previous report, the automated manual transmission (AMT) will be available with both engine options of the Kwid i.e. the 1.0 SCe and 0.8 SCe, though the latter may get the option at a later stage if not at launch.

Image result for kwid


The gear selector dial will be placed next to the front power window controls, near the driver’s left knee, opening up more storage space in the front row. By what we can see, the AMT will come with the basic drive (D), neutral (N) and reverse (R) options, but no manual/sport mode. Like the manual, the Kwid’s autobox will be a 5-speed unit.


The 2-pedal Kwid is also expected to get the creep/crawl function. As the name suggests, the creep function lets the driver move ahead at low speeds (2-5kmph) by simply releasing the brake pedal, enabling smooth progress in slow moving traffic or while parking. Like theDuster AMT, the automatic Kwid will also wear the ‘Easy-R’ badge.

Currently the Kwid 1.0-litre (68PS/91Nm) is priced at Rs 3.83-3.96 lakh, while the 799cc Kwid (54PS/72Nm) costs between Rs 2.65-3.74 lakh (both prices ex-showroom Delhi).


Renault will most likely offer the AMT only with the range-topping RxT variant, with the transmission option costing around Rs 40,000-45,000 more than the equivalent manual. The Kwid AMT will rival the Alto K10 AGS and the launch can be expected in November this year.

Ferrari hybrids to help brand target 10,000 units per annum

While the entire automotive industry has begun looking towards electrification, supercar manufacturers have also begun to shift their focus thanks to a future that holds strict emission regulations.


Image result for Ferrari


This is exactly why Ferrari's CEO Sergio Marchionne has issued a statement revealing the brand’s intentions to unveil hybrids in their product portfolio from the year 2019. The supercar maker optimistically added that they are targeting 10,000 Ferraris a year by 2025. While details were not disclosed, Ferrari is anticipated to use an internal combustion engine in tandem with an electric motor, similar to the 161bhp electric motor that’s linked to a 789bhp V12, in the LaFerrari hypercar.

Ferrari is also known to have registered a new modular chassis architecture which will underpin both front and mid-engined hybrid cars, and the carmaker’s upcoming hybrids will join their expanded fleet with a newfound focus on everyday use. Ferrari has got a lot up their sleeve in the next few years, and their hybridisation looks promising thanks to the way their LaFerrari model has turned out.

Audi RS7 Performance launched at Rs 1.59 crore

German automaker Audi has further widened options for performance car enthusiasts with the introduction of RS7 Performance at a price of Rs 1,59,65,000 (ex-showroom, Delhi). The new variant will be offered alongside the standard Audi RS7 which is priced at Rs 1.46 crore. The vehicle does not get any design upgrade, with the changes limited to a tweaked engine to deliver higher performance.
The Audi RS7 Performance gets the existing 4.0-litre TFSI turbocharged petrol engine, which has been tweaked to produce an additional 44bhp making the overall figure a mammoth 605bhp along with an even more impressive 700Nm of torque. The powerful version comes mated to an 8-speed tiptronic automatic transmission which powers all four wheels via the quattro drive system. The company claims to offer the overboost function which allows the driver to temporarily hike torque to 750 Nm.
Image result for Audi RS7 Performance launched

On the design aspect, the vehicle features sportily designed bumpers with large air inlets upfront and the heavily profiled diffuser insert at the rear. The vehicle gets a gloss black honeycomb grille typical of the RS models and the flared side sills as well. Additionally, the exterior is distinguished by a quattro logo on the air inlet duct and add-on parts in matt titanium look. With over 20 per cent of aluminum being used in its construction, the Performance version is stated to be about 15 per cent lighter than the standard version. This enables the vehicle to sprint from 0-100kmph in just about 3.7-seconds. The top speed is electronically limited to 280kmph, which can be pushed to 305kmph with the dynamic package plus.

The interior comes with premium leather upholstery, MMI infotainment system and a Bose Surround system. The automaker also offers two optional styling packages – matt aluminum and carbon, thereby offering more customization options. Exclusively available on the new Audi RS 7 Performance is the Matt Titanium styling package with inlet funnels. In addition to the existing colours, the new Audi RS7 is also available in exclusive shade of – Ascari Blue.