11/15/16

పవన్ ,రజని మీ సినిమాలు బ్లాక్ మనీ కాదా అని విమర్శించినా దర్సకుడు

చెన్నై: ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు విషయమై సినీ పరిశ్రమలో మొదటి రోజు చాలా మంది ప్రధాని మోదీ ని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే బయిట బ్యాంకులు వద్ద, ఎటిఎంల వద్ద సామాన్య జనం పడే వెతలు చూసి ఇప్పుడు విమర్శలు సైతం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు, నిర్మాత అమీర్ సుల్తాన్..మీడియాతో మాట్లాడుతూ రజనీ, మోదీలపై విమర్శలు చేసారు.



ప్రధాని మోదీ కరెన్సీ బ్యాన్ చేయగానే సూపట్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ కొత్త భారతమ్ జన్మించింది అంటూ మోదీని ప్రశంసించారు. కానీ మోదీ పని మీరు ఎలా సమర్థిస్తారు అంటూ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ సూపర్ స్టార్ ను నిలదీయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీని 'మోదీ చేసిన పనిని ఎలా సమర్థిస్తారు. అయినా ఆయన రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ల క్రేజ్ వల్లనే ప్రధాని అయ్యారు. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పనికి మీరు సంతోషిస్తున్నారు. కానీ మీ సినిమా 'కబాలి' టికెట్లు ఎన్ని రెట్లు అధిక ధరకు అమ్మారో మీకు తెలీదా అని ప్రశ్నించారు.



నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కాదా. ఆ లెక్కలన్నింటినీ పేపర్ మీద మీరు చూపగలరా' అంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఈ వివాదం రజనీ,మోదీ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయమై వాదోపవాదాలు మొదలయ్యాయి. దాంతో ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో అనే అనుమానాలు తమిళ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి.

పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం.
పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై, ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది.

సాధారణంగా ఎవరైనా …తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు.
అలా వెళ్లడం కోసం….ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రతయ్నం చేస్తారు.
ఇలా చేయడం వల్ల… చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి…ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల…..అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్.


తల్లిగర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు….ద్రోణాచార్యుడు ఆలోచించి వల పనినట్టు కాక…..కొంత పంథాను ఎన్నుకున్నాడు. దాని కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపున్న ఇద్దర్ని చంపడం స్టార్ట్ చేశాడు…ఇలా చంపుకుంటూ లోపలకి వెళ్లిపోతున్నాడు…ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా …అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది..తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు.
ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు …కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు., దానికి కారణం…..పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం.
ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణకుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.

అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి ఎలా తెలుసు:

అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.





how to make video call and everything you should know

WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app's latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video call




WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app’s latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video calling in India. If you have been relying on Facetime, Google Duo and Skype till now, you can also now use WhatsApp’s video calling feature. The video call feature has been much anticipated feature on Whatsapp for long. Few months ago, when Whatsapp rolled out a version update, an option to make a video call was added to call options available in a contact screen, but was not functional. However, it hinted to Whatsapp make the feature available soon to all its user.

In an interview to Reuters, Whatsapp’s co-founder Jan Koum told that the feature will be rolled out in 180 countries after the feature is introduced at an event in India. The video-calling feature will make its way on devices operation on iOS, Android and Windows platforms. Similar to WhatsApp text and voice call, end-to-end encryption will be available on video calls as well. End-to-end encryption keeps the company or government officials from reading the text or listen to calls. This will allow making calls without any fears of security or privacy.

Harley Davidson Road Glide Special

Harley Davidson Road Glide Special


Self Starting System
price in india : 36,36,999
Mileage:  18 Kmpl
Engine Capacity:  1745 cc      
 
American producer "Harley Davidson" is notable around the globe for it's gorgeous, inventive and polished professional bicycles. 'Harley Davidson Visiting' has presented its two variations initiated as Harley Davidson Street Lord and Harley Davidson Road Skim. Both the variations have comparable looks with the exception of some corrective contrasts. Harley Davidson Street Lord is controlled by a 1690 cc, Air-cooled, High Yield Twin Cam 103™ with coordinated oil cooler, Electronic Successive Port Fuel Infusion (ESPFI) framework. Harley Davidson Visiting Extent is accessible only at the dealerships running from Rs. 22.81 lac - 29.91 lac (ex-showroom, Delhi). These outwardly engaging Harley Davidson Visiting bicycles come in astounding hues like Dark Enchantment, Profound Jade Pearl with Striking Dark, Secretive Red Sunglo with darkened Cayenne Sunglo, Splendid Silver Pearl with Distinctive Dark, Prevalent Blue, Morocco Gold Pearl, Clear Dark.

Xiaomi Mi Max Review

Xiaomi Mi Mix

The Xiaomi Mi MIX is a concept product, so we can't really recommend it. But it's also a glimpse into what the future of smartphones looks like.



Key Features

Dual Sim, Nano-SIM, GSM + GSM
16 Megapixels Camera with Flash
Android 6.0 - Marshmallow
6.4 Inch Display,1080 x 2040 pixels
Internal Memory 128 GB, 256 GB, available phones
6 GB RAM

Review

When Iron Man recruits Spidey in the movie Captain America: Civil War, he shows him clips of himself on what seems like a phone that’s all screen. That’s science fiction in 2016. Whereas, the Communicator shown in Star Trek, shown before many of us were born, however, resembles the modern smartphone closely. We don’t have either of these devices in real life, but we’re getting there, and the Xiaomi Mi Mix is amongst the smartphones that lead the charge.

Sure, the Mi Mix isn’t the first phone of its kind. Sharp did this, with the Aquos Crystal. But to its credit, Xiaomi has taken things a step further. Sharp used a thick chin to fit the proximity sensor, eliminating only the earpiece. On the Mi Mix, the chin is as small as possible, housing only the front camera. This makes the phone feel like it’s all screen, and that’s exactly the idea. But does all this work?

roximity Sensor


I cannot say the same about the proximity sensor, though. Instead of an actual sensor, Xiaomi uses ultrasound software to determine proximity. So, the phone tries to determine algorithmically, when the display needs to switch off while you’re on call.

In practice, this didn’t really work well. I have, on multiple occasions, opened unwanted apps while on call, or turned on the loudspeaker without wanting to.

Build and Design

The design language on the Mi Mix is a double-edged sword. I can poke holes at almost every aspect, yet I like it. Starting with the negatives, the ceramic and glass construction means the first time you drop this phone is most likely the last time you’ll use it.

To be fair, the glass-like feel of the ceramic body makes it feel more fragile than it is. In theory, ceramic is quite strong, but the real trade-off is in the bezel-less display, which leaves it really prone to impact. In addition, ceramic materials can break pretty easily when dropped on their corners, and while I haven’t dropped the Mi Mix, it’s edges and corners may well be its weakest links.

Moreover, the ceramic body is incredibly slippery and prone to fingerprints. I struggle to pick it up off a desk even after using it as my primary phone for a week now. It’s also big and heavy. In fact, at 209 grams, the Mi Mix is one of the heaviest smartphones today, and its large form factor makes it even more unwieldy.

All of the above is probably why Xiaomi calls this a concept device. There’s still work to be done to make a device like this available to the mass market.

That said, you can’t deny that the Mi Mix looks good. Virtually absent bezels make the display feel like it’s floating. The light shines off the ceramic in a way that can give any phone a run for its money. It doesn’t just photograph well, it turns heads when you’re using it in public.

Eliminating the bezels has allowed Xiaomi to make a phone that is as large as the iPhone 7 Plus, but with a display that is a full-inch larger. That’s the whole point with its 91.3% screen-to-body ratio. The Xiaomi Mi Mix gives me hope that phones can be compact yet, and I truly hope Xiaomi can make one of these in the 4.7-5-inch range.

Performance

Concept phones generally don’t perform very well, but with a fully clocked Snapdragon 821 SoC, Xiaomi’s goal is to cater to its geeky fan base in every way possible. The SoC is only about 10% more powerful than the Snapdragon 820, but Xiaomi’s MiUI seems pretty well optimised here.

In regular usage, the Mi Mix achieved Google Pixel-like smoothness, which is the best I can say for an Android phone today. It doesn’t skip a beat when launching apps, and takes a second or so only when opening heavy games, like Injustice: Gods Among Us or Asphalt 8. I haven’t used a Xiaomi device this smooth since the Xiaomi Mi 3, which was the phone that put Xiaomi on our radar. Interestingly, all this is achieved even though the Mi Mix’s processor never really reaches its 2.35GHz clock speed.

Xiaomi’s decision to fit a FHD display on this phone pays off, driving up frame rates during games as well. It can render 720p graphics at 60fps, but drops the frames to between 20-30 fps on 1080p. It is possible to get the Mi Mix to lag, but it takes some doing.

Camera

The weakest link of this smartphone, like most Xiaomi phones this year, is its camera. The 16MP Omnivision OV-16880 sensor has 1 micron pixel size, and combined with Xiaomi’s camera algorithms, it doesn’t do very well. It’s not a flagship class camera at all, and is pretty much meant for the casual shooters.

While low light photography suffers from a lot of noise and lack of details, the same also appears on most other conditions. You don’t buy this phone for its camera. Period.

Display

The display is almost never the hero of a device, except in the case of the Mi Mix. You may question the company for not opting for a QHD display for this one, but having used it, I vouch for the choice. The 1080p panel saves battery, puts less load on the GPU when running games and heavy apps, reduces costs and hence the price, and still manages to offer a good viewing experience with a 362ppi screen.


చర్మ వ్యాధుల నివారణకు. అద్భుత ఔషధం

ముండ్లు, పుండ్లు – హరించే మలామ్;-ఆవనూనె 50గ్రా తీసుకొని పాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి అందులో తేనెమైనం 20గ్రాII వేసి చిన్నమంటపైన కరిగించాలి. తరువాత దించి వడ పోసి మళ్ళీపాత్రలోపోసి అందులో తెల్లగుగ్గిలం పొడి 10గ్రాl, రూమిమస్తకి(ఇది ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది) చూర్ణం15గ్రా కలపాలి. ఇది ఆరేటప్పటికి మలాంలాగా తయారౌతుంది.ఈ మలామ్ను పైన పట్టిస్తూవుంటే ఎంత మొండి పండు అయినా మాడిపోతయ్. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్నముండ్ల లోపలే విరిగిపోయి రాకుండా వుంటే దానిపైనఈమలంను పట్టిస్తే అవి బయటకు వస్తయ్అన్నిరకాల -చర్మవ్యాధులకు

చిత్రమూలం వేరు, చండ్రచెట్టుబెరడు, కొడిశ పాలచెట్టబెరడు, రేలచెట్టు బెరడు, వేగిసచెట్టు బెరడు, సమంగా సేకరించుకోవాలి. ఒకలీటరు నీటిలో పైనచెప్పిన చెట్లబెరడు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పనవేసి పొయ్యిమీద పెట్టి నాలుగవ వంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి. దించి వడపోసి ఆకషాయంలో సరిపోయినన్నికర క్కాయలువేసి ఉడకబెట్టాలి. కషాయం ఇగిరిన తరువాత కరక్కాయలుతీసి తేనెలోవేసి నిలువచేయాలి. రోజూ పూటకు ఒకటి లేకరెండు కరక్కాయల చొప్పన తింటూ లోపలిగింజలను బయటకువూసివేస్తుంటే క్రమంగా అన్నిరకాల చర్మరోగాలు అదృశ్యమైపోతయ్.
ಅನ್ನಿరకాల – సర్పిరోగాలకు;-గోరింటాకు, ధనియాలు, ఎర్రచందనం, వీటిని సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా కలిపి ఒకగాజుపాత్రలో నిలువవుంచుకోవాలి.రోజూ పూటకు3గ్రాII మోతాదుగా నీటితో రెండుపూటలా ఆహారానికి అరగంటముందు సేవిసూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో తింటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు తప్పకుండా హరించిపోతయ్.
పుoడ్లుపడి – చర్మంమందమైతే;-కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు తీసుకొని మెత్తగానూరి ఆముద్దను పైనవేసి కట్టు కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.