11/21/16

Lenovo Zuk Edge 32GB & 64GB




I like the general plan of the telephone. It helps me a bit to remember the iPhone 4 and 5 arrangement, yet bigger. Still it is anything but difficult to hold and appears to be something that will last a while. Be that as it may, the lustrous back is not something you ought to uncover a great deal in Indian conditions. 

The home catch on this telephone is extremely intriguing. It works practically like the iOS home catch and brings you back wherever you are. Be that as it may, you can likewise swipe left to do a reversal and ideal to proceed. Swipe all over works like a parchment. A few days with this and you will ace one-hand operations with this telephone.

Main Features

  1. Dual Sim, Micro-SIM, GSM + GSM
  2. 13 Megapixels Camera with Flash
  3. Android 7.0 - Nougat
  4. 5.5 Inch Display,1080 x 1920 pixels
  5. 32/64 GB Internal Memory
  6. 4 GB RAM

అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడువస్తుంది

 


నువ్వే చూసుకోవాలి అంటూ ప్రార్థించేవాళ్లపై నాకు ఎలాంటి గౌరవం లేదంటోంది శ్రుతిహాసన్‌. ‘కష్టేఫలి’ సూత్రాన్ని నమ్ముతానంటున్న శ్రుతి ప్రస్తుతం ‘కాటమరాయుడు’ కోసం పవన్‌ కల్యాణ్‌తో జోడీ కట్టింది. శ్రుతి మాట్లాడుతూ ‘‘ఒక గూటి పక్షులంతా ఒకే చోట చేరతారట. అలా నా చుట్టూ కష్టాన్ని గౌరవించేవాళ్లే ఉంటారు. మా కంటికి చిన్నపనీ... పెద్ద పనీ అంటూ తేడాలుండవు. ప్రతిదీ విలువైనదే. కష్టపడని వాళ్లకు అసలు మాట్లాడే అర్హత లేదు. ఖాళీగా ఉండడం నాకంటికి పెద్ద నేరంలా కనిపిస్తుంది. అందుకే షూటింగ్‌ లేనప్పుడల్లా నాపై నాకే విసుగొస్తుంది. అలాంటి సమయాల్లో పాటలు పాడుకొంటూ, రాసుకొంటూ, కొత్త ట్యూన్లు కట్టుకొంటూ కాలక్షేపం చేస్తుంటా. అయితే అవన్నీ అందరికీ వినిపించే ఘడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నా’’ అంటోంది. అంటే శ్రుతి తొందర్లోనే సంగీత దర్శకురాలిగానూ తన టాలెంట్‌ చూపించడానికి సమాయాత్తమవుతోందన్నమాట.

మళ్లీ రంగంలోకి దిగాడు..... యాభై రోజుల తర్వాత





యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మళ్లీ రంగంలోకి దిగాడు. యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ‘మిస్టర్‌’ చిత్రీకరణ కోసం సోమవారమే సెట్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్‌’, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేస్తున్నారు వరుణ్‌. ‘మిస్టర్‌’ కోసం ఓ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వరుణ్‌తేజ్‌ గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో యాభై రోజులుగా బెడ్‌కే పరిమితమయ్యారు. వరుణ్‌ గాయం నుంచి కోలుకోవడంతో సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘మిస్టర్‌’ చిత్రీకరణ షురూ అయ్యింది. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని వరుణ్‌తేజ్‌ ట్వీట్‌ చేశారు.

సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది

స్టార్ యాంకర్ సుమ కనకాల తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది. తన పొరబాటుని కప్పిపుచ్చుకోవడానికి వీలులేకుండా పోయేసరికి టాపిక్ ని డైవర్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం పవన్ ని సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా పవర్ స్టార్ గదిలోని పుస్తకాల వైపు చూసి రీడింగ్ అంటే బాగా ఇష్టమా? అని ప్రశ్నించింది. అందుకు ఆయన అవును, నాకు మహానుభావులు రాసిన పుస్తకాలూ చదవడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.
స్కూల్ లోను బాగా చదివే వారా? అని సుమ అడిగితే… “నాకు చిన్నప్పుడు చదువు మీద శ్రద్ద ఉండేది కాదు. ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్ధమయ్యేది. ఒక ఆస్ట్రానమీ మాత్రమే ఆసక్తికరంగా అనిపించేది” అని పవన్ చెబుతుండగానే.. మధ్యలో స్టార్ యాంకర్ కల్పించుకుని.. అయితే సోషల్ అంటే మీకు ఇష్టం అన్న మాట అంటూ వాగేసింది. ఆ వాగుడులోనే సుమ జ్ఞానం పవన్ ని తెలిసింది. అయినా ఆమెను కించపరచకుండా, చిన్న నవ్వు నవ్వి.. ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు.. ఖగోళ శాస్త్రం అని వివరించారు. అప్పటికి తప్పుని ఒప్పుకోని సుమ .. నేను సోషల్లో వీక్ అంటూ నవ్వేసింది. ఆస్ట్రానమీ, సోషల్ కి ఉన్న తేడా తెలియని సుమ ఎంత వరకు చదువుకుందోనని అదే ప్రశ్నను ఆమెను అడిగారు. అప్పుడు మేల్కొన్న సుమ, వెంటనే ఆ టాపిక్ ని అక్కడ వదిలేసి పవన్ ని వేరే ప్రశ్నలోకి తీసుకెళ్లింది. ఈ విషయం లేటుగా తెలిసినా, సోషల్ మీడియా వల్ల లేటెస్ట్ వార్త అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమ కి ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.



భర్తల తో భార్యలు ఆ.... విషయాలు చెప్పారంట

అమ్మాయిలది మ్యారేజ్ అయ్యే వరకు ఒక కలల ప్రపంచం. వారి కలల సామ్రాజ్యంలోకి ఎవ్వరినీ రానివ్వరు. తన భవిష్యతు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఇలా అనేక ఆలోచనలతో డ్రీమ్స్ లో గడుపుతుంటారు. పెళ్లి అయ్యాక ఇక వారి సర్వసం అంతా భర్తే. తన భార్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్లు ప్రతి మగాడికి అనిపిస్తుంటుంది. కానీ భర్త తో తో కూడా వారు కాని కొన్ని విషయాలు చెప్పరు. తన గత విషయాల గురించి భర్తకు అస్సలు చెప్పరు మహిళలు. ఒక వేళ మీరు బాహ్యంగా అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారట.



వేరే అమ్మాయిలతో నీవు సన్నిహితంగా మాట్లాడితే మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుందట. కానీ నీకా విషయం చెప్పేందుకు చాలా ఆలోచిస్తుందట. మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థమట.
ఆ..విషయం మీకు సూటిగా చెప్పదట. ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. త‌ద్వారా ఆమె మ‌న‌స్సును మీకు మీరుగా అర్థం చేసుకుని మకాం మార్చాలన్నమాట.
భార్య తనకు అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయదు. ఇంత చిన్న విషయమే కదా.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది అనుకుంటుందట. భార్య ఏదైనా విజయం సాధిస్తే తనకు తానుగా తమ భర్తకు చెప్పదు . అలాగే భర్త తనకు తానుగా వారి సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటుందట. బ్యాంకు అకౌంట్ వివరాలను స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త కు చాలా కష్టమైన పనే. అలాగే భ‌ర్త సంపాదించినా ఆ డ‌బ్బును ఎక్క‌డా దాస్తుంది…ఎలా సేవ్ చేస్తుంద‌న్న విష‌యాల‌ను భార్య‌లు అస్స‌లు చెప్పరట.