అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 250 స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఈ పోస్టుకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్వీపరు పోస్టుకు హిందీ రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాని నిరుద్యోగం వల్ల ఎంబీఏ, బీటెక్ లతో పాటు ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులు సైతం స్వీపరు పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదీ మన దేశంలో నిరుద్యోగ భారతానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తుంది.
Showing posts with label Imp news. Show all posts
Showing posts with label Imp news. Show all posts
12/8/16
12/3/16
how to upload video on youtube
Use the instructions below to upload your videos from a computer or from a mobile device. Click on Upload at the top of the page. Before you start uploading video you can chose the video privacy settings. Select the video you'd like to upload from your computer.
- Sign into your YouTube account.
- Click on Upload at the top of the page.
- Before you start uploading the video you can chose the video privacy settings.
- Select the video you'd like to upload from your computer. You can also create a video slideshow or import a video from Google Photos.
- As the video is uploading you can edit both the basic information and the advanced settings of the video, and decide if you want to notify subscribers (if you uncheck this option no communication will be shared with your subscribers). Partners will also be able to adjust their Monetization settings.
- Click Publish to finish uploading a public video to YouTube. If you set the video privacy setting to Private or Unlisted, just click Done to finish the upload or click Share to privately share your video.
- If you haven’t clicked Publish, your video won’t be viewable by other people. You can always publish your video at a later time in your Video Manager.
11/30/16
అమ్మ ప్రేమాంటే ఇదేనెమో !!!!
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది
మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు
ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది
ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది
ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది
ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే
అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది
ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”
కోపంగా అరిచేసే వాణ్ణి
ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు
నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది
అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది
ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను
మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది
నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను
అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది
మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు
నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?
మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను
పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను
మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను
బాగా డబ్బు సంపాదించాను
మంచి ఇల్లు కొనుక్కున్నాను
మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను
నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా
ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది
ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి
ఇంకెవరు?
మా అమ్మ
ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది
“ఎవరు నువ్వు?
ఎందుకొచ్చావిక్కడికి?
నువ్వెవరో నాకు తెలియదు
నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?
ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”
సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”
ఆమె అదృశ్యమై పోయింది
“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”
భారంగా ఊపిరి పీల్చుకున్నాను
ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు
వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికిఅబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను
స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను
ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి
మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది
ఆమె చేతిలో ఒక లేఖ
నా కోసమే రాసిపెట్టి ఉంది
దాని సారాంశం
ప్రియమైన కుమారునికి ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను
నేనింక నీవుండే దగ్గరికి రాను
కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!
ఏం చేయమంటావు?
నిన్ను చూడకుండా ఉండలేకున్నాను
కన్నపేగురా
తట్టుకోలేక పోతోంది
నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు
కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే
వస్తే నీకు మళ్ళీ అవ మానం చేసిన దాన్నవు తాను
ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు
చిన్నా!
నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది
నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!
అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను
నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?
నువ్వు చేసిన పనులన్నిం టికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు
ఒక్క రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాకోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!”
అని సరిపెట్టుకున్నాను
చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు
ఉత్తరం తడిసి ముద్దయింది
నాకు ప్రపంచం కనిపించడం లేదు
నవనాడులూ కుంగి పోయాయి
భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను
తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?
మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?
ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ?
(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)
నాస్తి మాతృ సమం దైవం
నాస్తి మాతృ సమః పూజ్యో
నాస్తి మాతృ సమో బంధు
నాస్తిమాతృ సమో గురుః
అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు
తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు
ఆకలేసినా..
ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ
తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ
అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి
కనుపాప లా కాపాడండి
ఒక్కసారి ఆలోచించండి
అందరికీ అభినందనలు
నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి
ఇది చదివిన మెసేజ్ అయిన తల్లి ఋణం ఈ జన్మకి తీరదు,కన్నీటి తో ...

11/23/16
వాట్సాప్‌లో కొత్త ఫీచర్...
వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో.. వీడియోలు చూడటంలో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందిస్తుందట. దీంతో వీడియోలు డౌన్‌లోడ్ అవుతుండగానే.. స్ట్రీమింగ్ ద్వారా వాటిని చూడవచ్చట. అవసరం అయితే డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.. లేదంటే చూసి వదిలేయవచ్చు. దీంతో మొబైల్ మెమరీ ఆదా అవుతుంది.
11/21/16
భర్తల తో భార్యలు ఆ.... విషయాలు చెప్పారంట
అమ్మాయిలది మ్యారేజ్ అయ్యే వరకు ఒక కలల ప్రపంచం. వారి కలల సామ్రాజ్యంలోకి ఎవ్వరినీ రానివ్వరు. తన భవిష్యతు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఇలా అనేక ఆలోచనలతో డ్రీమ్స్ లో గడుపుతుంటారు. పెళ్లి అయ్యాక ఇక వారి సర్వసం అంతా భర్తే. తన భార్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్లు ప్రతి మగాడికి అనిపిస్తుంటుంది. కానీ భర్త తో తో కూడా వారు కాని కొన్ని విషయాలు చెప్పరు. తన గత విషయాల గురించి భర్తకు అస్సలు చెప్పరు మహిళలు. ఒక వేళ మీరు బాహ్యంగా అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారట.
వేరే అమ్మాయిలతో నీవు సన్నిహితంగా మాట్లాడితే మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుందట. కానీ నీకా విషయం చెప్పేందుకు చాలా ఆలోచిస్తుందట. మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థమట.
ఆ..విషయం మీకు సూటిగా చెప్పదట. ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. తద్వారా ఆమె మనస్సును మీకు మీరుగా అర్థం చేసుకుని మకాం మార్చాలన్నమాట.
భార్య తనకు అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయదు. ఇంత చిన్న విషయమే కదా.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది అనుకుంటుందట. భార్య ఏదైనా విజయం సాధిస్తే తనకు తానుగా తమ భర్తకు చెప్పదు . అలాగే భర్త తనకు తానుగా వారి సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటుందట. బ్యాంకు అకౌంట్ వివరాలను స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త కు చాలా కష్టమైన పనే. అలాగే భర్త సంపాదించినా ఆ డబ్బును ఎక్కడా దాస్తుంది…ఎలా సేవ్ చేస్తుందన్న విషయాలను భార్యలు అస్సలు చెప్పరట.

11/20/16
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.
కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.
ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు.టూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు!
🔸తోబుట్టువులది కావచ్చు!
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.
ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము

11/18/16
హిందూవులు ఎలా నడచుకోవాలి?
హిందూమతం చాలా పవిత్రమైంది. ”మేమే గొప్ప” లాంటి కుంచిత భావాలకు ఆస్కారం లేని మతం ఇది. హిందూ ధర్మాలు, నమ్మకాలు అందరికీ ఉపయుక్తమైనవి, అనుసరణీయం అయినవి. కనుక అందరూ ఆచరించాల్సిన, అనుసరణీయం అయిన హిందూ ధర్మాలను, ముఖ్యమైన సూత్రాలను తెలుసుకుందాం.
హిందూ ధర్మాలు, నమ్మకాలు, ఆచరణలు మహోన్నతంగా ఉంటాయి. ఓంకారాన్ని దైవ స్వరూపంగా భావిస్తాం మనం. (God Exists: One Absolute OM)
త్రిమూర్తులను ఆరాధిస్తాం. (One Trinity: Brahma, Vishnu, Maheshwara) ఇంకా అనేక దేవతా మూర్తులను ఆరాధిస్తాం. (Several divine forms)
కోట్లకొద్దీ ఉన్న జీవరాశుల్లో మానవ జన్మ మహోత్కృష్టమైంది. అందుకే మానవ సేవే మాధవసేవ అన్నారు. తోటి మనుషులకు సహాయం చేస్తే అది దేవునికి సేవ చేయడంతో సమానమౌతుంది.
ప్రేమతో ప్రశాంతత చిక్కుతుంది. సర్వం జయించవచ్చు.
అనేక మత విశ్వాసాలు మంచినే ప్రబోధిస్తాయి. ప్రయోజనకరంగానే ఉంటాయి. వాటిని అందరూ అనుసరించాలనే ఉద్దేశంతోనే ఆచారాలుగా నిర్దేశించారు.
హిందూమతంలో మూడు చాలా ముఖ్యమైనవి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నడచుకోవాలి. నదుల్లో కెళ్ళా పరమ పవిత్రమైనది గంగానది. గంగానదిలో స్నానం చేస్తే తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. భగవద్గీత అత్యంత పవిత్ర గ్రంధం. గీతను అర్ధం చేసుకుని ఆచరించాలి. గీతా పారాయణం చేయడం ఉత్తమం. మంత్రాల్లో కెల్లా ఉత్తమోత్తమమైంది గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్ర స్మరణతో సర్వ సంపదలూ ప్రాప్తిస్తాయి.(Knowledge of 3 important rituals.. that is Ganga sacred river, Bhagavad Gita sacred script, Gayatri sacred mantra)
ఆచరించాల్సిన ప్రధాన అంశాలు
సత్యాన్నే పలకాలి. (Truth)
అహింస పాటించాలి. (Non-violence)
బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. Brahmacharya (Celibacy, non-adultery)
ఇతర్ల వస్తువులను చేజిక్కించుకోవాలనే ఆలోచన గానీ, దొంగిలించాలనే ఉద్దేశం గానీ ఉండకూడదు. (No desire to possess or steal)
ఎలాంటి మోసపూరితమైన ఆలోచన గానీ లేకుండా త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉండాలి. (Non-corrupt)
మనోవాక్కాయ కర్మల్లో చిత్తశుద్ధి ఉండాలి. (Cleanliness)
సంతోషం ఎక్కడో ఉండదని, మనలోనే ఉంటుందని తెలుసుకుని ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. (Contentment)
చదివి తెలుసుకుంటూ మంచి అంశాలు నేర్చుకోవాలి. (Reading of scriptures) రూపం ఏదయినా దైవం ఒక్కటేనని తెలుసుకోవాలి. మహాశివుడు, విష్ణుమూర్తి, పార్వతీదేవి, లక్ష్మీదేవి – ఎ రూపం అయినా పరవాలేదు.. మొత్తానికి నిత్యం దేవుని ఆరాధనలో జీవితం గడపాలి
This story inspiration manahinduthvam website

ప్రతి మనిషి తన రాశిని బట్టి అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని మనం వింటూ ఉంటాము. అలాగే నెలలు బట్టి కూడా వారి మెంటాలిటి ఎలా ఉంటాది అనే విషయం చెప్పవచ్చని సర్వే చెబుతుంది . మరి మీ నల ప్రకారం చూసుకుని ఆ సర్వే ఎంత వరకు నిజం అనేది చూసుకోండి…
జనవరి: జనవరిలో పుట్టినవారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టరు. వీళ్ళు అందంగా ఉంటారు. వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు.
ఫిబ్రవరి: వీరు సున్నితమైన మనసున్నవాళ్ళు . కొంచెం కోపం కూడా ఎక్కువే గాని ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపించి అంతలోనే నవ్వేస్తారు.
మార్చి: వీరు కొంచెం కళాహృదయులు. భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎక్కువ. తొందరగా రీయాక్ట్ అవుతారు.
ఏప్రిల్: వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. పక్కవాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు.
మే: ప్రేమ విషయంలో కొంచెం వీక్ తొందరగా అందరిని నమ్మేస్తారు. దేనికైనా తొందరగా ఆకర్షితులవుతారు. అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.
జూన్: వీరి చుట్టూ జనాలు ఉండాలనుకుంటారు. వీరికి కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.
జూలై: వీరికి అహంకారం ఎక్కువ. నేనే అన్నీ చేయాలనుకుంటారు. గొప్ప పేరు సంపాదించాలనుకుంటారు.అనుకున్నది జరగకపోతే నిరూత్సహపడుతారు. అహంకారం వల్ల సన్నిహితులు దూరం కావోచ్చు.
ఆగస్ట్: వీరికి సంగీతం అంటే ఇష్టం. జీవితంలో అలా కావాలి, ఇలా కావాలంటూ పగటి కలలు కంటారు. తీరకపోయేసరికి బాధపడుతారు. వీరికి అనుమానం కూడా ఎక్కువ. ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు. అనుమానం మొదట పోయాకే..వీళ్లు వెనకాల వెలుతారు. ఎంత సరదాగా ఉంటారో, అంత రహస్యాలు దాచుకుంటారు లోపల.
సెప్టెంబర్: స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.
అక్టోబర్: స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ. అపద్ధం చెబుతారు కానీ నటించరు పైగా చాట్ చేయడానికి ఇష్టపడతారు.
నవంబర్: నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు అంతేకాకుండా ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు కాని సీక్రెట్స్ చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.
డిసెంబర్: పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు. చూడటానికి చాలా బాగుండటమే కాక విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. పైగా వీళ్ళను అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు కాని సులభంగా హర్ట్ అవుతారు.
11/16/16
వైజాగ్ లో నోట్ల రద్దుపై స్పందించిన కోహ్లీ !
టీమిండియా కోహ్లీ ప్రధాని నరేంద్రమోదిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రధాని మోదీ తీసుకున్న పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం ‘భారతీయ రాజకీయ చరిత్రలోనే గొప్పదని’ అభిప్రాయపడ్డాడు. చరిత్రలో ఇదివరకెప్పుడూ చేయని పనిని మోదీ చేయగలిగారని కితాబిచ్చాడు. తనకు తెలిసినంత వరకూ ఇది చాలా పెద్ద నిర్ణయమని, భారతీయ రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని తానేప్పుడూ చూడలేదని అన్నాడు. ఈ నిర్ణయం తనను ఆకట్టుకుందని, నోట్లరద్దు విషయాన్ని నమ్మలేకపోతున్నానని విశాఖపట్నంలో మీడియాతో అన్నాడు.
నోట్ల రద్దు అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. రాజ్‌కోట్‌లో హోటల్ బిల్లు చెల్లించే సమయంలో పాత నోట్లు రద్దైన విషయాన్ని మరచిపోయానని, బిల్లు చెల్లించేందుకు పరుసులోనుంచి బయటకు తీశానని, పాత నోట్లతో ఉపయోగంలేదని గుర్తుకు రావడంతో మళ్లీ పరుసులోపెట్టేశానని తెలిపాడు.

పాత నోట్లను ఏం చేయబోతున్నాడో తెలుసా?
రద్దైన పాత నోట్లపై కోహ్లీ మాట్లాడుతూ హాస్యంగా స్పందించాడు. పాత నోట్ల ఉపయోగం ఇంకా ఎంతో కాలం లేదని, పాత నోట్లపై తాను సంతకం చేస్తానని, అనంతరం ప్రజలకు ఇచ్చేస్తానని అక్కడున్న వారిని నవ్వించాడు.సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న కథ
ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు
లోకి వెళతాడు....
తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో
మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ....
తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని తనకు
ఆ అయిదు వేలు ఇప్పించ
వలసిందిగా కేవలం వారం
రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...
I am going to other state
I will return after 5 days
Then Immediately
I will pay..
ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది అస్సలు వీడికేమైనా
పిచ్చి లేసిందా..
కోటి రూపాయల
కారును అంత ఛీప్ గా మరీ
ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా
సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...
వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...
మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి..
సార్
మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి
మీకారు తీసుకుపోవచ్చని
చెపుతాడు.
ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి
$15.41 డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందుకుసిద్ధమవుతాడు.
ఇంతలో ఆ యువ బ్యాంకు
మేనేజర్ ఆసక్తి చంపుకోలేక
“ సార్! మీరు కోటి యాభైలక్షల కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదు
వేల డాలర్లు అప్ప తీసుకున్నారు
మీరు గట్టిగా ప్రయత్నిస్తే తప్పక
దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని అడిగాడు...
అప్పుడు మన భారతీయుడు...
"సార్! విమానాశ్రయంలో
పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు ఐదువందల
డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..
But నేను ఇక్కడ
మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి వారం
రోజులు కారును చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను..
విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత కూడా తక్కువ...
ఇక్కడ మీరు చాలా బాగా చూసు
కున్నారు..ధన్యవాదములు"
అని చెప్పాడు👌
బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..👏🙏
ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి
తేటలకు హతాశుడయ్యాడట...
ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన.
🇮🇳Great INDIA..GREAT INDIAN 🇮🇳
Inidans always rocks 👍👍

11/15/16
how to make video call and everything you should know
WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app's latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video call

WhatsApp has around 160 million active users monthly in India and the cross-platform messaging app’s latest beta update has been rolled out for its largest subscriber base, enabling WhatsApp video calling in India. If you have been relying on Facetime, Google Duo and Skype till now, you can also now use WhatsApp’s video calling feature. The video call feature has been much anticipated feature on Whatsapp for long. Few months ago, when Whatsapp rolled out a version update, an option to make a video call was added to call options available in a contact screen, but was not functional. However, it hinted to Whatsapp make the feature available soon to all its user.
In an interview to Reuters, Whatsapp’s co-founder Jan Koum told that the feature will be rolled out in 180 countries after the feature is introduced at an event in India. The video-calling feature will make its way on devices operation on iOS, Android and Windows platforms. Similar to WhatsApp text and voice call, end-to-end encryption will be available on video calls as well. End-to-end encryption keeps the company or government officials from reading the text or listen to calls. This will allow making calls without any fears of security or privacy.

11/13/16
ఇలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పగలూ రాత్రీ పని ఒత్తిడిలో మునిగిపోయి అలసిపోతూ ఉంటారు తల్లులు. సెక్స్‌మీద మమకారం ఉన్నా పరిసరాలు, పరిస్థితులు వారిని పర్మిట్ చేయవు. ఒకవేళ చేసినా ఏదో అరకొరగా కొద్దిసేపే తప్ప మనఃస్ఫూర్తిగా సెక్స్‌ని ఎంజాయ్ చేయడానికి, సంపూర్ణమైన సంతృప్తి పొందడానికి వీలు దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యలను సెక్స్‌కు సమాయత్తం చేసేందుకు భర్తలు ఎంతో సహనం, ఓపికతో వ్యవహరించాలి. ఇలాంటివాళ్ళని లాంగ్‌టర్మ్ కపుల్స్ అంటారు. వీరు గనుక ప్లాన్ చేసుకుంటే సెక్స్‌ని అత్యద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలా కోరికలతో వేగిపోయేవారు మంచి ఏకాంతం లభించినప్పుడు సెక్స్‌ను అద్భుతంగా ఎంజాయ్ చెయ్యగలుగుతారని ‘థర్టీ డేస్ సెక్స్ సొల్యూషన్’ రచించిన భార్యాభర్తలు Victoria Zdrok Wilson, JD, PhD, జాన్ విల్సన్‌లు చెబుతున్నారు. సెక్స్ జీవితాన్ని కోల్పోకుండా ఉండాలంటే, ఆదరాబాదరాగా సెక్స్ పూర్తిచేయకుండా భార్యాభర్తలు ఒకరి తనువులను మరొకరు సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఏకాంతంగా గడపాలంటే బెడ్రూమ్‌కు లాక్ తప్పనిసరిగా ఉండాలని వైవాహిక జీవితంలో పద్నాలుగేళ్ళ అనుభవమున్న ఏడుగురు పిల్లల తండ్రి Sacha Mohammed అంటున్నారు. ‘మా పిల్లల్ని రాత్రిళ్ళు టైమ్ ప్రకారం నిద్రపుచ్చుతాం. మా బెడ్రూమ్‌కి తాళం ఉండేట్టు చూసుకుంటాం. ఇల్లు మారిన ప్రతిసారీ బెడ్రూముకు లాక్ ఉందోలేదో చూసుకునే మారతాం. మా పిల్లలకి తలుపుతట్టి లోపలికి రావడం నేర్పించాం’ అంటున్నారాయన. పిల్లల బొమ్మలు, పుస్తకాలు, టీవీ వంటి వస్తువులేవీ బెడ్రూమ్‌లోకి ఎలో చెయ్యను. వారికి కేటాయించిన గదిలో చిందరవందరగా పడేసినా నాకెలాంటి ఇబ్బందీ ఉండదు అంటాడాయన నవ్వుతూ. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ సహాయంలేని ఇళ్ళల్లో భార్యాభర్తలు కొన్ని తప్పనిసరి నిబంధనలు ఏర్పాటు చేసుకోవాల్సిందే అంటున్నారు సెక్స్ జీవితంలో తలపండిన అనుభవజ్ఞులు. అందుకే, మీరుకూడా ఎలాంటి ఇబ్బందీ పడకండి. బెడ్రూమ్‌ని స్వర్గంలా తీర్చిదిద్దుకోండి, రాత్రిళ్ళు తనివితీరా సెక్స్‌ని ఎంజాయ్ చేసేందుకు చిన్న చిన్న టిప్స్ పాటించడం తప్పుకాదు.
11/11/16
జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు
హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు.

ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
రెండవది తత్తుల్యమైన రోజు ఒకటున్నది. అది హనుమద్వ్రతం అని చేస్తారు. ఇది వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామియొక్క ఆవిర్భావం కనుక హనుమజ్జయంతి. హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పమేదైనా ఉందా? కల్పం ఉంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్నిచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది.
Subscribe to:
Posts (Atom)