11/23/16

వాట్సాప్‌లో కొత్త ఫీచర్...


వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో.. వీడియోలు చూడటంలో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందిస్తుందట. దీంతో వీడియోలు డౌన్‌లోడ్ అవుతుండగానే.. స్ట్రీమింగ్ ద్వారా వాటిని చూడవచ్చట. అవసరం అయితే డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.. లేదంటే చూసి వదిలేయవచ్చు. దీంతో మొబైల్ మెమరీ ఆదా అవుతుంది.

No comments: