11/16/16

Baahubali 2' Neglected for '2.0

It is notable that Bollywood movie producer Karan Johar has discharged the Hindi form of Rajamouli's epic film 'Baahubali'. Presently, it appears that he has set his eyes the following huge excursion from South, "2.0" featuring Rajinikanth.



As indicated by an official proclamation discharged by Lyca Creations, the creators of '2.0', the main look dispatch occasion of the film will happen at the prestigious Yash Raj Studios in Mumbai on twentieth November. The creators have additionally affirmed that Karan Johar has been given over the duty to have the occasion. The film's whole thrown including chief Shankar and makers will be available at the occasion.With Karan Johar's contribution in the principal look dispatch occasion, which will be hung on a substantial scale in Mumbai, it goes to the light that he some way or another has connected with the venture, for the most part he may have hit an arrangement with the creators to discharge the film's Hindi variant.It should likewise be noticed that reports have developed in the late times that KJo was indicating hesitance to gain the Hindi privileges of 'Baahubali 2' as high cost was being cited. It's too soon to make an association however.

Saahasam Swaasaga Saagipo review audience point of view

Rajinikanth (Naga Chaitanya) takes off on a road trip with his sister's friend, Divya (Manjima Mohan). They meet with an organized accident which handles the two in the recuperating focus where Divya surrenders him to tend to her people who get attacked by goons. Rajinikanth clears a way to Kolhapur to mind Divya and winds up in a whirlpool of wrongdoing, interest and life-incapacitating conditions. After a movement of passings, he rises above fear and take control of the condition.



Film Study: With those hypnotizing visuals, that spellbinding Rahman music and Chinmayi's trademark voice, Saahasam Swaasaga Saagipo recreates the charm which you would expect of a Goutham Menon movie. While the main half is for the most part dedicated to opinion, the second half is all of a sudden action squeezed. Besides, movement, I mean guns, murders, revolt cops – the works. So the minutes in the groupings between Naga Chaitanya and Manjima will desert you with something you'd have to confer and discuss to your loved one later. Next to no else happens in the central half, and it for all intents and purposes skirts on weakness.

The second half has an impressive measure happening and the gathering of spectators are comparably as dumbfounded as the characters in the movie. You'll have to relate to Divya and Rajinikanth's turmoil as you watch the pacy scenes anyway you have no information to do in that capacity. You'll keep sitting tight for answers and each one of them are answered in a 5 minute scene in the crest, as Rajinikanth portrays it. It likely would've been excellent if the story unraveled reliably over the cross of 2 and a half hours, rather.

Regardless of the way that the get-together of individuals have had enough time to stew in the music given by Rahman, the visuals added to them in the film just makes it a radical new undertaking again. The day break at Kanyakumari as Thanu Nenu plays beyond anyone's ability to see, the guitar riffs as Rajinikanth conquers his sentiments of fear, the melodies when he concedes his reverence – you'll be left with minutes to bring home, all as a result of right music at the perfect time.

Naga Chaitanya's capacity as an on-screen character was lauded in Premam, yet considering that this film was made a few years earlier, his acting set him back a few years too. He without a doubt worked his charm in the energetic scenes, yet the encourage that he appeared in his latest flick was missing then. Manjima Mohan looked like your quintessential Goutham Menon champion – not customarily fantastic but instead will make you have to end up miserably fascinated. Her acting however was outstandingly convincing. Rakendu, who played Naga Chaitanya's sidekick Mahesh, passed on effectively. His talked served as dumbfounded diversion the length of he was on screen. Baba Sehgal merits an acclaim for his go about as the unrefined Marathi cop.

In case you can survive an unpredictable record for a plot that will spread out exactly at the pinnacle, Saahasam… could be a nice pick. The story in itself is incredible, and the course, cinematography and music add a wonderful plan to it. It's a film you should search for the feels.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసుల మూకుమ్మడి దాడి

నగదు మార్పిడి కోసం ఈనెల 13న సాయినగర్‌ స్టేట్‌బ్యాంకు వద్దకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై పోలీసుల మూకుమ్మడి దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలు ఆరోజు ఏమైంది.? తొలుత తప్పు చేసింది ఎవరు? తప్పు చేసిన వారికి శిక్షలు ఉండవా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన మాధవరెడ్డి స్థానిక ఎస్కేయూ క్యాంపస్‌లో భారత వాతవరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయన డబ్బుల కోసం తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న సాయినగర్‌ స్టేట్‌ బ్యాంకు వద్దకు వచ్చారు. ఆ సమయంలో టూటౌన్‌ ఎస్‌ఐ జనార్దన్‌ అనుచితంగా మాట్లాడడంతో మాధవరెడ్డి కోపోద్రిక్తుడైనట్లు సమాచారం.

ఈ ఘటనలో తొలుత పోలీసులదే తప్పు అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణ దుస్తుల్లో ఉండే వ్యక్తి పోలీసులపై చేయి చేసుకోవడం అసంభవం. అలాంటిది ఏకంగా ఎస్‌ఐపైనే దాడి చేశాడంటే అంతకుముందు ఏం జరిగింటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  నిమిషాల్లో ఈ ఘటన జరిగిపోయింది. అసలు ఏం జరిగిందనే అంశం కూడా ఎవరికీ తెలియకుండా పోలీసులంతా అతడిని గొడ్డును బాదినట్లు బాదుకుంటూ తీసుకుపోయారు. ఆ తర్వాత ప్రయత్నించినప్పటికీ మీడియా కాదు కదా ఆయన భార్యను కూడా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. ‘మా ఆయన ఎస్‌ఐను కొట్టాడని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కొట్టి ఉండరు. ఆయన మధుస్వభావి. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలపడం లేదు. అంటూ ఘటన జరిగిన రోజు మాధవరెడ్డి భార్య కన్నీంటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనలో పోలీసులంతా ఏకమై ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్రీటౌన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ అయితే ఆవేశంతో ఊగిపోయారు. ఆ కొట్టడం చూస్తే  గొడ్డును కూడా ఆ స్థాయిలో కొట్టరేమో అనక మానరు. ఆయన ఆ విధంగా రెచ్చిపోయారు. ఇది కేవలం వందలాది మంది ప్రజల సమక్షంలోనే. స్టేషన్‌లో రెండు రోజుల పాటు కస్టడీలో పెట్టుకున్న పోలీసులు కౌన్సిలింగ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటనలో బాధితుడి నుంచి  ఫిర్యాదు తీసుకోరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై మాత్రం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  స్టేషన్‌ బెయిల్‌పై ఆయనను సోమవారం విడుదల చేసినట్లు సమాచారం.
 సాయినగర్‌ స్టేట్‌ బ్యాంకు వద్ద జరిగిన ఘటనపై విచారణ బాధ్యతలు నాకు అప్పగించారు. అసలు ఆ రోజు జరిగిందనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నాం. త్వరలో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. -  నరసింగప్ప, డీఎస్పీ, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం జరిగిన ఘటనలో ఇరువర్గాల వారిది తప్పు ఉంది. సహనం కోల్పోయి ఎస్‌ఐపై దురుసుగా వ్యవహరించడం మాధవరెడ్డి అనే వ్యక్తి తప్పు అయితే ఆ రకంగా పోలీసులంతా కలిసి చితకబాదడడం భాధాకరం, మాధవరెడ్డిపై పోలీసులు ఏ కేసు నమోదు చేస్తారో.. పోలీసులపై కూడా అవే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. - హరినాథ్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది

మా ఆయన అలాంటి వాడు కాదు
మేము ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. డబ్బులు అవసరమున్నా నాలుగురోజుల నుంచి బ్యాంకు వద్దకు వెళ్లలేదు. అత్యవసరం కావడంతో ఆదివారం వెళ్లాడు.  ఏమైందో ఏమో తెలియదు. ఎస్‌ఐను కొట్టాడని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కొట్టి ఉండడు. నా భర్త మృధు స్వభావి. -  మాధవరెడ్డి భార్య

వారసుల హీరోలలో వెనుకబడిన మంచు హీరోస్

గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నటనా ప్రతిభ.. ఆయన పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాలుగు దశాబ్దాల వ్యవధిలో 560 దాకా సినిమాలు చేశారాయన. విలక్షణ మైన నటుడి గా, హీరోగా.. విలన్‌గా.. కమెడియన్‌గా అనేక రకాల పాత్రలో మెప్పించాడు “డైలాగ్ కింగ్” డా. మోహన్ బాబు. మోహన్ బాబు పని ఇక ఐపోయింది అన్న ప్రతీ సారీ సూపర్ హిట్ తో సమాధానం ఇచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చిన హిస్టరీ మోహన్ బాబుది.

 హీరో గా తన తరం ముగియడం తో కొడుకులు ”విష్ణు” “మనోజ్” ఇద్దరూ హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు కూడా కొడుకులకు చాలా సపోర్ట్ చేశారు. కానీ, ఒకటి రెండు యావరేజ్ సినిమాలు తప్ప వాళ్లకి సరైన సూపర్ హిట్ ఇప్పటికీ పడలేదు. అప్పటికీ మోహన్ బాబు తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించి, నటించారు కూడా. అయినా సరైన సక్సెస్‌లేక మంచు హీరోలు డీలా పడిపోతున్నారు. ఇక మంచు వారి ఆడపడుచు “లక్ష్మి” తన కారియర్ స్టార్టింగ్ లో టీవీ షో లతో హడావిడి చేసినా , తరువాత నిలబడలేక పోయింది . తండ్రి మోహన్ బాబు సలహాతో హీరోయిన్/నటి గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.

మంచు హీరోలు సినిమా సినిమాకూ కొత్త జానర్ ఎంచుకుంటారు. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా వుండాలని కోరుకుంటారు. చాలానే శ్రమపడుతున్నారు. ఎన్ని చేసినా, ఎంత కష్టపడినా … ఫలితం మాత్రం దక్కడం లేదు. చాలా గ్యాప్ తీసుకుని మోహన్‌బాబు హీరోగా నటించిన చిత్రం “మామ మంచు అల్లుడు కంచు’ కూడా నిరాశనే మిగిల్చింది. విశేషమేమిటంటే ... విష్ణు కి కాని, మనోజ్ కి కానీ ఎప్పుడూ సినిమాలు చేతిలో ఉంటాయి. ఇప్పుడు కూడా మనోజ్ కి “గుంటూరోడు”, “ఒక్కడు మిగిలాడు” ఉంటె, విష్ణు “సరదా” సినిమా తొ బిజీ గా ఉన్నాడు. మంచు లక్ష్మి ఈ మధ్య “మేము సైతం” అనే టీవీ షో తో ప్రేక్షకులను చాల బాగా ఆకట్టుకుంటోంది.

ఒక పక్క.. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో లు హిట్లు మీద హిట్లు తో దూసుకుపోతుంటే, మంచు వారసులు మాత్రం ఇంకా మొదటి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. “అసెంబ్లీ రౌడి”, “అల్లుడు గారు” వంటి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందాలేమో. ఏది ఏమైనా..మంచు వారసులు కూడా త్వరలో మంచి హిట్లు సాధించి, తమ తండ్రి పేరు నిలబెదతారని ఆశిద్దాం.

రైల్వే ట్రాక్‌పై ప్రముఖ నటుడి మృతదేహం

ప్రముఖ నటుడు ముఖేశ్ రావల్‌ మృతదేహం రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముంబై బోరివలి రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బుల్లితెరపై సంచలనం రేపిన రామానంద్ సాగర్ రామాయణంలో ముఖేశ్ రావల్ విభీషనుడి పాత్ర పోషించారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఘాట్‌కోపర్ ప్రాంతం నుంచి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరారని, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ముఖేశ్ రావల్ గుజరాత్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ యాక్టర్. లహూ కే దో రంగ్, ఔజార్, మృత్యుదాతా, సత్తా వంటి హిందీ సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు.

వైజాగ్ లో నోట్ల రద్దుపై స్పందించిన కోహ్లీ !

టీమిండియా కోహ్లీ ప్రధాని నరేంద్రమోదిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రధాని మోదీ తీసుకున్న పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం ‘భారతీయ రాజకీయ చరిత్రలోనే గొప్పదని’ అభిప్రాయపడ్డాడు. చరిత్రలో ఇదివరకెప్పుడూ చేయని పనిని మోదీ చేయగలిగారని కితాబిచ్చాడు. తనకు తెలిసినంత వరకూ ఇది చాలా పెద్ద నిర్ణయమని, భారతీయ రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని తానేప్పుడూ చూడలేదని అన్నాడు. ఈ నిర్ణయం తనను ఆకట్టుకుందని, నోట్లరద్దు విషయాన్ని నమ్మలేకపోతున్నానని విశాఖపట్నంలో మీడియాతో అన్నాడు.
నోట్ల రద్దు అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. రాజ్‌కోట్‌లో హోటల్ బిల్లు చెల్లించే సమయంలో పాత నోట్లు రద్దైన విషయాన్ని మరచిపోయానని, బిల్లు చెల్లించేందుకు పరుసులోనుంచి బయటకు తీశానని, పాత నోట్లతో ఉపయోగంలేదని గుర్తుకు రావడంతో మళ్లీ పరుసులోపెట్టేశానని తెలిపాడు.


పాత నోట్లను ఏం చేయబోతున్నాడో తెలుసా?

రద్దైన పాత నోట్లపై కోహ్లీ మాట్లాడుతూ హాస్యంగా స్పందించాడు. పాత నోట్ల ఉపయోగం ఇంకా ఎంతో కాలం లేదని, పాత నోట్లపై తాను సంతకం చేస్తానని, అనంతరం ప్రజలకు ఇచ్చేస్తానని అక్కడున్న వారిని నవ్వించాడు.

Porsche launches new Macan R4 at Rs 76.84 lakh

Porsche has propelled the Macan R4 at a cost tag of Rs 76.84 lakh, ex-showroom Maharashtra. The R4 will be the new section level Macan and is controlled by another four-barrel turbocharged petrol motor.

Macan R4

Outwardly, the R4 gets all the lively bits from the Macan including 18-inch composite haggles stainless steel tailpipes, however the window trims and brake calipers are presently completed in dark. For solace, you have a two-zone atmosphere control, eight-way electrically flexible power situate for the driver alongside electrically customizable wing mirrors and every one of the four power windows. The insides are upholstered in cowhide and it gets an electrically worked back end as standard also.

The turbocharger on the 2.0-liter petrol keeps running at a huge 2 bars of support weight pumping 252bhp of force between 5000rpm to 6800rpm and 370Nm of torque beginning from 1600rpm as far as possible up to 4500rpm. It gets accuse air cooling along of direct infusion and variable valve timing to push it past the 100kmph stamp from zero in only 6.5 seconds. The Macan R4, at an unladen weight of 1170kg, is one of the lightest Porsche SUVs and gets the torque-on-request dynamic all-wheel drive framework mated to a seven-speed PDK double grasp programmed gearbox.

The Porsche Macan will rival the recently propelled Puma F-Pace and the Mercedes GLE 450 AMG in the execution five-seater extravagance SUV section. The Porsche Macan is likewise accessible in the S trim with a 3.0-liter diesel V6 motor and the Turbo that accompanies a 3.6-liter twin-turbocharged six-barrel petrol motor.

సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న కథ

ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు
లోకి వెళతాడు....

తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో
మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ....

తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని తనకు
 ఆ అయిదు వేలు ఇప్పించ
వలసిందిగా కేవలం వారం
రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...

I am going to other state

I will return after 5 days
Then Immediately
 I will pay..

ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది అస్సలు వీడికేమైనా
పిచ్చి లేసిందా..

కోటి రూపాయల
కారును అంత ఛీప్ గా మరీ
ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా
సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...

వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...

మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి..

సార్
మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి
మీకారు తీసుకుపోవచ్చని
చెపుతాడు.

ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి
$15.41 డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందుకుసిద్ధమవుతాడు.

ఇంతలో ఆ యువ బ్యాంకు
మేనేజర్ ఆసక్తి చంపుకోలేక
“ సార్! మీరు కోటి యాభైలక్షల కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదు
వేల డాలర్లు అప్ప తీసుకున్నారు

మీరు గట్టిగా ప్రయత్నిస్తే తప్పక
దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని అడిగాడు...

అప్పుడు మన భారతీయుడు...

"సార్! విమానాశ్రయంలో
పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు ఐదువందల
డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..

But  నేను ఇక్కడ
మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి వారం
రోజులు కారును చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను..

విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత కూడా తక్కువ...

ఇక్కడ మీరు చాలా బాగా చూసు
కున్నారు..ధన్యవాదములు"
అని చెప్పాడు👌
బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..👏🙏
ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి
తేటలకు హతాశుడయ్యాడట...
ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన.
🇮🇳Great INDIA..GREAT INDIAN 🇮🇳
Inidans always rocks 👍👍