11/10/16

ట్రంప్‌ విజయంలో మనోడే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైనికుడు , జగనన్న వీరాభిమాని అవినాశ్‌...

ట్రంప్ అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు?

అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడవుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హోరాహోరీ పోరులో హిల్లరీ క్లింటనే ఎక్కువగా ముందంజలో కనిపించారు. సర్వేలు కూడా ఆమె వైపే మొగ్గు చూపాయి. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేలోను హిల్లరీకి 90 శాతం అనుకూలం కనిపించింది.
కానీ ఫలితాలు మాత్రం ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. చాలా కొద్ది మంది మాత్రమే ట్రంప్ గెలుస్తారని భావించారు. కానీ ఎక్కువ మంది అంచనాలు తలకిందులు చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌ది 324వ స్థానం. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత సంపన్నుడు. ఇటీవల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జున్‌ 14, 1946న ఫ్రెడ్‌ ట్రంప్‌, మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు రెండో సంతానంగా ట్రంప్‌ న్యూయార్క్‌లో జన్మించారు. ట్రంప్‌ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్‌లో ఉన్నాయి

ట్రంప్ అమెరికాలో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్‌ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్‌ ట్రంప్‌ అండ్‌ సన్స్‌లో పని చేసేందుకే ఇక్కడ చదివారు. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్‌ను, న్యూయార్కులో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందట.

ఆయన పైన బ్యాంకుల అప్పుల ఎగవేత మరకలు ఉన్నాయి. 1971లో కుటుంబ సంస్థ ఎలిజబెత్ అండ్ సన్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1971లో వ్యాపార పగ్గాలు చేపట్టగానే దానిపేరును ట్రంప్ ఆర్గనైజేషన్‌గా మార్చారు. పలు ప్రముఖ భవనాలు ఆయన నిర్మించారు. ట్రంప్ ఆరుసార్లు దివాళా తీసినట్లుగా తెలుస్తోంది. తాను దివాళా చట్టాలతో ఆడుకుంటానని, అవి తనకు మంచి చేశాయని ట్రంప్ ఓసారి అన్నారు.
ట్రంప్ అందాల పోటీలు కూడా ప్రమోట్ చేశారు. ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీలను ప్రమోట్‌ చేసిన వ్యక్తిగా నిలిచారు. 2006 మిస్‌ అమెరికా విన్నర్ కొకైన్‌ వాడిందని తెలిసినా ఆమెను విజేతగా కొనసాగించాలనే ట్రంప్‌ నిర్ణయం విమర్శలపాలైంది. ఈ పోటీ పక్షపాతంతో కొనసాగిందని పోటీలో పాల్గొన్న యువతి ఆరోపించింది. దీంతో ఆమెపై కేసు వేసి ట్రంప్‌ ఐదు మిలియన్‌ డాలర్లను రాబట్టారు.
2015లో ఎన్‌బీసీలో వాటాలు కొనుగోలు చేసి, తాను యజమానిని అని ప్రకటించారు. అది వివాదాస్పదం కావడంతో వాటాలు అమ్మేశాడు. సామాజిక కార్యక్రమాల కోసం ఫౌండేషన్ నెలకొల్పడం, వివాదాస్పదం కావడం కూడా జరిగాయి. ప్రధానంగా ఇతను పన్ను ఎగవేతదారుడిగా పేరుగాంచారు.
రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే తొలుత రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలికారు. తర్వాత రిఫార్మ్ పార్టీకి మారారు. అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నారు. అనంతరం రిపబ్లికన్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్షులు అయ్యారు. అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించారు. 1988, 2004, 2012లలో ప్రయత్నించారని అంటారు.

Niharika Teasing Nagachaitanya With her Counters

Chaitanya was born on 23 November 1986 in Chennai. His parents are the actor and entrepreneur Akkineni Nagarjuna, the son of actor Akkineni Nageswara Rao and Lakshmi Daggubati, the daughter of producer D. Ramanaidu. His maternal uncle Daggubati Venkatesh and cousins Rana Daggubati, Sumanth and Sushanth are also actors. Nagarjuna and Lakshmi divorced after which the former married actress Amala Mukherjee, to whom Chaitanya’s half brother Akhil Akkineni was born. After his parents’ divorce, Chaitanya left to Chennai with Lakshmi. He used to play keyboard and bass guitar in his school band and went on to study keyboard from Trinity College London. During his stay in Chennai for eighteen years, he completed his schooling and returned to Hyderabad to pursue a B. Com degree. He expressed his desire to take up acting as his profession to Nagarjuna during his second year of graduation. He took a three-month course in acting in Mumbai and received further training in acting and martial arts in Los Angeles apart from trying to gain perfection in Telugu diction for one-and-a-half years before making his acting debut.

కొత్త నోట్లపై కేంద్రం మరో సంచలన ప్రకటన

కొత్త నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. మరి కొద్ది నెలల్లో రూ. 10, 20, 50, 100 నోట్లను కూడా మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త డిజైన్‌లతో వాటిని అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. అలాగే రూ. 1000 నోట్లను కూడా రీ డిజైన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది

व्हाट्सऐप पर वीडियो सर्विस लॉन्च होगा?

वीडियो शेयरिंग पर अब व्हाट्सऐप और फ़ेसबुक पर ख़ास ज़ोर दिया जा रहा है. वीडियो की ऑनलाइन अहमियत को देखते हुए व्हाट्सऐप और फ़ेसबुक पर स्नैपचैट जैसे एक के बाद एक फ़ीचर शुरू किये जा रहे हैं.

एंड्राइड हेडलाइंस की ख़बर (http://www.androidheadlines.com/2016/11/whatsapp-beta-debuts-experimental-status-feature.html) के अनुसार व्हाट्सऐप के वर्जन 2.16.336 वाले ऐप में अब एक नया फ़ीचर शुरू किया गया है जिसका नाम है 'स्टेटस'.

आपके स्मार्टफ़ोन पर व्हाट्सऐप का ये वर्जन है तो भी ये फ़ीचर नहीं दिखाई देगा क्योंकि ऐप की डिफ़ॉल्ट सेटिंग ऐसी की गई है कि ये किसी को दिखाई नहीं दे. इसको देखने के लिए आपको ऐप का बीटा वर्ज़न डाउनलोड करना होगा और उसे रूटेड स्मार्टफ़ोन पर ही किया जा सकता है. उसके बाद व्हाट्सऐप के सेटिंग मेनू में जाकर 'स्टेटस' ढूंढना होगा और उसे इनेबल करना पड़ेगा.
स्नैपचैट युवाओं के बीच बहुत ही पसंद किया जाता है. शायद इसीलिए कुछ स्नैपचैट की तरह ही 'स्टेटस' लोगों को एक छोटा सा वीडियो रिकॉर्ड करके, अलग-अलग फ़िल्टर लगाकर अपने दोस्तों से शेयर करने की सुविधा देता है.

लेकिन फ़िलहाल व्हाट्सऐप पर ये सिर्फ़ एक प्रयोग के रूप में देखा जाना चाहिए. हो सकता है अपने प्रयोग के बाद व्हाट्सऐप इस फ़ीचर को लॉन्च नहीं करे. लेकिन इससे एक बात तो साफ़ है - फ़ेसबुक, व्हाट्सऐप, इंस्टाग्राम जैसी सर्विस के लिए छोटे और लंबे विडियो के लिए तरह तरह के प्रयोग किये जा रहे हैं.

फ़ेसबुक चाहता है कि वो वीडियो शेयरिंग वेबसाइट के रूप में यूट्यूब का जो वर्चस्व है उसको टक्कर दे. इसके लिए उसने वीडियो से जुड़े सभी फ़ीचर को फ़ेसबुक, व्हाट्सऐप और मैसेंजर के लिए काफ़ी अहम कर दिया है.

व्हाट्सऐप दुनिया का सबसे बड़ा मैसेजिंग प्लेटफ़ार्म है और हर दिन उसे 100 करोड़ से ज़्यादा लोग इस्तेमाल करते हैं. उसे इस्तेमाल करने वाले ही नहीं उसके जैसे दूसरी सर्विस देने वाली कंपनियां भी उसके फ़ीचर पर ख़ास ध्यान देती हैं ताकि वो भी अपने यूज़र के लिए उन्हें लॉन्च कर सकें.

(बीबीसी हिन्दी के एंड्रॉएड ऐप के लिए आप यहां क्लिक कर सकते हैं. आप हमें फ़ेसबुक और ट्विटरपर फ़ॉलो भी कर सकते हैं.

శతకోటి బ్లాక్‌లకు.. అనంతకోటి ఆఫర్లు...

దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దుతో కలకలం చెలరేగింది. నల్లకుబేరులు ఇప్పడు తెల్లమొహాలు వేశారు. గుట్టలకొద్దీ ఉన్నబ్లాక్ మనీ చెల్లడం ఎలా అంశంపై దృష్టి పెట్టారు. చలామనికి ఉన్న మార్గాలన్నింటిని వెతుకుతున్నారు. ఇన్నాళ్లు నల్లధనాన్ని అంటిపెట్టుకుని మురిసిపోయినవాళ్లు, ఇప్పుడు తెల్లమొహాలు వేశారు. ఇప్పటి వరకు చెలామణి అయిన బ్లాక్ మనీ సంగతి సరే.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఉన్న నల్ల ధనంలో సగం అయినా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమకు పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఎర వేస్తున్నారు. తమ వద్ద పనిచేసే వాళ్లకు, పరిచయస్తులకు ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. తమకు సేవ చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి చిన్నా చితక ప్రయత్నాలు చేస్తూనే పెద్ద మొత్తంలో నగదు మార్పిడి ఎలా అన్న కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. ఆర్థిక నిపుణులను ఆశ్రయిస్తున్నారు. బ్లాక్ మనీ మార్పిడిలోనూ రియలిస్టేట్ వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అప్పటికప్పుడు భూములు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించుకుంటున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ కోసం పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రాయించుకుని అడ్వాన్స్‌లు ఇచ్చామని చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. కమీషన్ ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో కొందరు బ్లాక్ మనీ చెలామనిలో భాగస్వాములు అయ్యేందుకు అంగీకరిస్తున్నారు. లోన్ క్లియర్ చేయడం చట్ట బద్ధమైన వ్యవహారం కావడంతో, బ్యాంకుల నిబంధనలు కూడా ఒప్పుకునే అవకాశం ఉండడంతో చాలామంది ఈ తరహా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ రకంగా చాలామంది లోన్లు తీసుకున్నవారు క్లియర్ చేస్తామంటూ గురువారం నగరంలోని కొన్ని బ్యాంకుల్లో వినియోగదారులు బారులు తీరారు. దీంతో బ్యాంక్ అదికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం వారిని అడ్డుకోలేమని చెబుతున్నారు.

నోట్ల రద్దుపై పవన్

రద్దుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తారని ఫ్యాన్స్‌ అంతా ఎదురు చూశారు. నల్లకుబేరులపై ప్రధాని మోదీ చేసిన సర్జికల్ దాడులకు మద్దతుగా కానీ లేదా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిగతా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు గళం కలుపుతారని కానీ అంతా ఎదురుచూశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎన్డీయే పక్షాల నేతలతో పాటు మోదీ బద్ద విరోధి నితీశ్ కుమార్ కూడా సమర్థించారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, బిఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అకస్మాత్తుగా నోట్ల రద్దుపై ప్రకటన చేయడంతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక వైఖరి స్పష్టం చేస్తారని ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. అయితే పవర్ స్టార్ తన మనసులోని మాటను బయటపెట్టకుండానే ప్రసంగం ముగించారు.

నల్ల దొంగలకు మరో షాకిచ్చిన మోదీ... ఇక దారులన్నీ క్లోజ్ !

న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్ పసిడిని కొనాలనుకునే వారికి ముఖ్య గమనికను పంపింది. ఇకపై మన దేశంలో బంగారం కొనాలంటే పాన్‌కార్డ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. నల్లధనాన్ని గోల్డ్ రూపంలో మార్చుకోవాలని యోచిస్తున్న నల్ల దొంగలను ఈ వార్త మరింత ఆందోళనకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రభుత్వానికి అప్పగించక తప్పేలా లేదు. పాన్ నంబర్లు ఇవ్వని నల్ల దొంగల పనిపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అంతేకాదు, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30వరకూ జరిగే అన్ని క్యాష్ డిపాజిట్స్‌పై కేంద్రం నిఘా పెట్టనుంది. 2.5 లక్షలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే ప్రతీ ఒక్కరి అకౌంట్ వివరాలను పరిశీలించాలని కేంద్రం భావిస్తోంది.

నల్లధనాన్ని ప్రజలకు పంపిణీ చేసి, హీరోగా రాజకీయనాయకుడు

Image result for money share

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులపై ప్రభావం చూపుతోంది. తాజాగా కర్ణాటకలోని కోలార్ లో ఓ ఎమ్మెల్యే తనవద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీశాడు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో హీరోగా మారాడు. ఆయన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి, మూడు లక్షల రూపాయల చొప్పున డబ్బును కట్టలుగా కట్టి, ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు సంబరపడిపోతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

కొత్త నోట్ల కొట్టలతో రిజర్వ్‌బ్యాంక్‌నుంచి హై సెక్యూరిటీ నడుమ..

Image result for కొత్త నోట్ల కొట్టలతో రిజర్వ్‌బ్యాంక్‌నుంచి హై సెక్యూరిటీ నడుమ..

న్యూఢిల్లీ: నల్లధనాన్ని నియంత్రించడానికి 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన నేపధ్యంలో కొత్త నోట్ల కట్టలతో న్యూఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్‌ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక వాహనాలు బయలుదేరాయి. పలు నగరాలకు ఈ వాహనాలు హై సెక్యూరిటీ నడుమ బయలుదేరాయి. ఈ వాహనాల ద్వారానే నగరాల్లోని ఆయా బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్‌లకు నగదు పంపిస్తున్నారు. ఇప్పటికే అనేక బ్యాంకులకు నగదు చేరుకుంది. కొత్త నోట్ల కట్టలు, అకౌంట్లు చూసుకునేందుకు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు కేంద్రం సెలవు ప్రకటించింది. బ్యాంకులు రేపు పనిచేస్తాయి. ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లకు బదులుగా కొత్త నోట్లు తీసుకోవచ్చు.