రద్దుపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తారని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. నల్లకుబేరులపై ప్రధాని మోదీ చేసిన సర్జికల్ దాడులకు మద్దతుగా కానీ లేదా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిగతా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు గళం కలుపుతారని కానీ అంతా ఎదురుచూశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎన్డీయే పక్షాల నేతలతో పాటు మోదీ బద్ద విరోధి నితీశ్ కుమార్ కూడా సమర్థించారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, బిఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అకస్మాత్తుగా నోట్ల రద్దుపై ప్రకటన చేయడంతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక వైఖరి స్పష్టం చేస్తారని ఫ్యాన్స్ అంతా ఎదురుచూశారు. అయితే పవర్ స్టార్ తన మనసులోని మాటను బయటపెట్టకుండానే ప్రసంగం ముగించారు.
11/10/16
నోట్ల రద్దుపై పవన్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment