11/23/16

జియో కస్టమర్లకు షాక్....

రిలయన్స్ జియో ఫ్రీ కాదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతాకు చెందిన అయునుద్దీన్ అనే వ్యక్తికి రిలయన్స్ జియో పేరుతో బిల్ వచ్చిందట. 550GB వాడుకున్నందుకు రూ.27వేలు కట్టాలని తెలియజేస్తూ ఆ బిల్లు ఉందని ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. జియో పేరుతో ఉన్న ఈ బిల్లు ఫొటోపై కష్టమర్లలో ఆందోళన మొదలుకాగా.. ఇది నిజమైన బిల్ కాదని సంస్థ స్పష్టం చేసింది.



No comments: