ప్రియాంక చోప్రాకి ఉన్న ఒకే ఒక్క బలం తన కనుబొమలట. 34 ఏళ్ల ఈ మిస్ వరల్డ్ తన వస్త్రధారణ, మేకప్ విషయంలో కన్నా కనుబొమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందమైన కనుబొమలు తన సొంతమని, వాటిని అచ్చం కవలల్లా కనిపించేంత పర్‌ఫెక్ట్‌గా షేప్ చేయించుకున్నానని తెలిపింది.
‘అందరూ కనుబొమలు షేప్ చేయించుకుంటే కజిన్స్, సిస్టర్స్‌లా కనిపించాలని ట్విన్స్‌లా కనిపించేలా ఉండకూడదని చెప్తుంటారు. అంటే రెండిటి ఆకృతి కచ్చితంగా ఒకేలా ఉండకూడదని, కొంచెం తేడా ఉండాలని వారి అభిప్రాయం. కానీ నా కనుబొమలు అలా కాదు. అవి కవలల్లాగే ఉంటాయి. అలా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అదీకాకుండా చాలా మంది తమ ముక్కు బాలేదనో, జుట్టు బాలేదనో వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. అలా ఉండకూడదు. మనలోని అందమేంటో.. బలమేంటో దాని గురించి ధైర్యంగా మాట్లాడగలగాలి’ అని చెప్పుకొచ్చింది.

No comments:
Post a Comment