11/23/16

ఏటీఎంలో కొత్త రూ. 500నోట్లు

కొత్త రూ. 500నోట్లు అందుబాటులోకి వచ్చాయి. RBI ఆదేశాల మేరకు వీటిని ఏటీఎంలో మాత్రమే పంపిణీ చేస్తుండడంతో డ్రా చేసేందుకు ఖాతాదారులు పెద్దఎత్తున క్యూలు కడుతున్నారు. కొత్తనోట్లు అందుబాటులోకి రావడంతో కొంతమేర చిల్లర కష్టాలు తీరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


No comments: