అమ్మాయిలది మ్యారేజ్ అయ్యే వరకు ఒక కలల ప్రపంచం. వారి కలల సామ్రాజ్యంలోకి ఎవ్వరినీ రానివ్వరు. తన భవిష్యతు ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఇలా అనేక ఆలోచనలతో డ్రీమ్స్ లో గడుపుతుంటారు. పెళ్లి అయ్యాక ఇక వారి సర్వసం అంతా భర్తే. తన భార్య ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్లు ప్రతి మగాడికి అనిపిస్తుంటుంది. కానీ భర్త తో తో కూడా వారు కాని కొన్ని విషయాలు చెప్పరు. తన గత విషయాల గురించి భర్తకు అస్సలు చెప్పరు మహిళలు. ఒక వేళ మీరు బాహ్యంగా అంత అందంగా లేకపోతే చెప్పేందుకు ఆలోచిస్తారట.
వేరే అమ్మాయిలతో నీవు సన్నిహితంగా మాట్లాడితే మనస్సులో విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుందట. కానీ నీకా విషయం చెప్పేందుకు చాలా ఆలోచిస్తుందట. మీ భార్య మీ పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థమట.
ఆ..విషయం మీకు సూటిగా చెప్పదట. ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. తద్వారా ఆమె మనస్సును మీకు మీరుగా అర్థం చేసుకుని మకాం మార్చాలన్నమాట.
భార్య తనకు అనారోగ్యం కలిగితే వెంటనే భర్తకు తెలియజేయదు. ఇంత చిన్న విషయమే కదా.. అనవసరంగా వారికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. ఎలా వచ్చిందో అలాగే తగ్గిపోతుంది అనుకుంటుందట. భార్య ఏదైనా విజయం సాధిస్తే తనకు తానుగా తమ భర్తకు చెప్పదు . అలాగే భర్త తనకు తానుగా వారి సాధించిన విజయాన్ని గుర్తించి అభినందించాలని వారు కోరుకుంటుందట. బ్యాంకు అకౌంట్ వివరాలను స్త్రీలు బయటపెట్టరట. భార్య దగ్గర ఎంత డబ్బు ఉన్నది తెలుసుకోవడం భర్త కు చాలా కష్టమైన పనే. అలాగే భర్త సంపాదించినా ఆ డబ్బును ఎక్కడా దాస్తుంది…ఎలా సేవ్ చేస్తుందన్న విషయాలను భార్యలు అస్సలు చెప్పరట.

No comments:
Post a Comment