500, 1000 నోట్లు రద్దు చేసి సంచలనం సృష్టించాడు మోడీ. బ్లాక్ మనీని రూపు మాపడానికి మోడీ చేసిన ఈ ప్రయత్నం, ఆలోచన ఈ రోజుది కాదు, 2014 ఎన్నికల ముందే మోడీ నల్ల ధనాన్ని రూపు మాపుతానని,ప్రతీ భారతీయుడి అకౌంట్ లో 15,00000 వెయ్యివచ్చని ఆయన చెప్పారు. అంటే మోడీ ఎప్పటి నుంచో ఆలోచించి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఆచరణలో పెట్టారు.
అంటే త్వరలోనే, ఇంతకాలం నల్ల కుబేరుల కలుగుల్లో మూలిగిన నల్లదనం సామాన్యుల వ్యక్తిగత అవసరాలు తీర్చే నిధి కాబోతుందన్నమాట.ఒకవేళ మన భారత ప్రధాని నరేంద్రమోడీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం 15,00,000 రూపాయల నగదు వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తే… ప్రతీ ఇంట్లోను దేవుడి పటాల పక్కన నరేంద్రమోడీ చిత్రపటం ఉండటం ఖాయం. నరేంద్రమోడీ మాట్లాడిన ఆ వీడియో మీకోసం…

No comments:
Post a Comment