పాత నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మరి ఈ కొత్త 2వేలు నోటును అరగంట పాటు నీటిలో నానబెడితే ఏం జరుగుతుంది. మెత్తబడిపోతుందా? నిలిపేస్తే చినుగుతుందా? నెట్‌లో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం అలా జరగలేదు అంతా బాగానే ఉంది. పై వీడియో చూడండి..
11/14/16
రూ. 2000 కొత్త నోటును నీటిలో అరగంటపాటు తడిపితే ఏమయ్యిందో తెలుసా
పాత నోట్ల రద్దు ప్రకటన వెలువడగానే కొత్త నోట్లకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్పడింది. కొత్త 2వేల నోటు చేతిలోకి రాగానే అంతా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొత్త నోట్ల నాణ్యత గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మరి ఈ కొత్త 2వేలు నోటును అరగంట పాటు నీటిలో నానబెడితే ఏం జరుగుతుంది. మెత్తబడిపోతుందా? నిలిపేస్తే చినుగుతుందా? నెట్‌లో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం అలా జరగలేదు అంతా బాగానే ఉంది. పై వీడియో చూడండి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment