న్యూజీలాండ్‌లో అంతర్జాతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల రెండు నిమిషాలకు ప్రాంతంలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చెవియాట్ ప్రాంతంలో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. సౌత్ ఐలండ్‌ను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. భారీ విధ్వంసం జరిగిందని సమాచారం అందుతోంది. భూకంపం కారణంగా అంబర్లీ ప్రాంతంలో 2 వేల మంది, కయపోయ్ ప్రాంతంలో పది వేల మంది ఉనికి ప్రమాదంలో పడింది.
No comments:
Post a Comment