11/19/16

మీకు తెలుసా "LADIES FIRST " అనే పదం ఎలా వచ్చిందో

మీకు తెలుసా
"LADIES FIRST "
అనే పదం ఎలా వచ్చిందో
.
ఐతె ఇది చదవండి
.
అనగనగ ఒక ఊరిలో
ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రెమించుకున్నారు
పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరు అని
ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అని
ఒక కొండమీదకు వెళ్ళారు
ఇద్దరు కలిసి దూకుదాం అని
1.......2......3
అని లెక్కపెట్టిన వెంటనే
అబ్బాయి దూకెస్తాడు
కాని అమ్మాయి కళ్ళుముసుకుని
బయపడి వెనక్కి వెళ్ళిపోతుంది
.
అబ్బాయి పారాచూట్ ఒపెను చేసి
దొంగ మోహము దానా నువ్వు ఇంతపని చేస్తావని తెలిసే నా జగ్రత్తలో నేను ఉన్నానే
అని పెరాచూట్ తొ కిందకి దిగుతాడు

అప్పటినుండి  LADIES FIRST అనే పదం వచింది.

No comments: